సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇమ్మిడి సోమనర్సయ్య సీఎమ్మార్ ధాన్యం ప్రభుత్వానికి ఇవ్వకుండా పక్కదారి పట్టించారని కేసు నమోదు చేసిన పోలీసులు. ఇటీవల మూడు మిల్లులలో నిర్వహించిన తనిఖీలలో బయటపడ్డ వైనం. 200కోట్ల విలువ చేసే ధాన్యం మాయమైనట్లు తేల్చిన అధికారులు. సోమనర్సయ్యను గత రాత్రి జడ్జి ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు. రిమాండ్ కు తరలింపు.