పిన్నెల్లి సోదరుడు వెంకట్రామిరెడ్డి నన్ను దుర్భాషలాడారు
- అంతుచూస్తామని నన్ను బెదిరించారు
- పోలింగ్ కేంద్రంలోనే పిన్నెల్లి అనుచరులు నన్ను కొట్టారు
- టీడీపీ ఏజెంట్ గా కూర్చునే ధైర్యం నీకెక్కడిది అంటూ దాడి చేశారు
- పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నా కుటుంబంపైనా దాడి చేశారు
- పిన్నెల్లి అనుచరులు నా పెద్దకుమారుడి పొట్టపైనా తన్నారు
- ప్రాణాలకు తెగించి టీడీపీ పోలింగ్ ఏజెంట్ గా కూర్చున్నా
- పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని నా వదిన కాళ్లు పట్టుకుని బ్రతిమాలినా వదల్లేదు
- నా కుటుంబంపై పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి అంత కక్ష ఎందకు?
- పిన్నెల్లి వెంకట్రామిరెడ్డికి భయపడి అధికారులు నోరు మెదపలేదు
- నాపై దాడి చేస్తున్నా పోలీసులు స్పందించలేదు
- డీఎస్పీ ఉండగానే పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి నాపై దాడికి యత్నించారు
- ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని డీఎస్పీని సైతం వెంకట్రామిరెడ్డి బెదిరించారు
- పిన్నెల్లి సోదరుల కంటే కిమ్ బెటర్
- నన్ను చంపేంత తప్పు నేను ఏం చేశాను?
- వైసీపీ చేస్తున్న రిగ్గింగ్ ను అడ్డుకోవడమే నేను చేసిన తప్పా? : పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి బాధితుడు మాణిక్యరావు