Tuesday, October 3, 2023

thirumala

కనుల పండువగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుపతి : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. గోవింద నామస్మరణతో తిరుమాడ వీధులు మారుమ్రోగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం మహారథంపై కొలువుదీరి శ్రీదేవిభూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో ఉప్పొంగి పోతున్నారు. కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. రాత్రి...

గజవాహనంపై మలయప్ప..

పరవశించి పోయిన భక్త జనం..తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం రాత్రి మలయప్పస్వామి గజవాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రద‌ర్శన‌లు భ‌క్తుల‌ను అలరించాయి. పెద్ద సంఖ్యలో భ‌క్తులు స్వామివారిని...

కన్నుల పండుగగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుపతి : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఆరో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి హనుమంత వాహనంపై తిరువాడ వీధుల్లో తిరుగుతూ భక్తులకు అభయం ఇచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన హనుమంత వాహన సేవ 10 గంటలకు ముగియనుంది....

తిరుమలలోని శ్రీకాళహస్తి లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి..

శ్రీకాళహస్తి లో స్వామి వారిని దర్శించుకుని రాహు కేతు పూజలు చేయించుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం… తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తిరుపతి జిల్లా లోని దక్షిణ కాశీ గా పిలవబడే ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి లోని స్వామి వారిని దర్శించుకున్నారు, అనంతరం ఆలయం లో ప్రత్యేకంగా నిర్వహించే రాహు...

తిరుమలలో చిక్కిన మరో చిరుత

తిరుపతి : తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి కాలిబాట మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో బుధవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. వారం రోజులుగా చిరుత సంచారంపై నిఘా పెట్టిన అధికారులు పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున చిరుత బోనులో పడిరది. దీంతో...

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆంగరంగవైభవంగా..

తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఆంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు చినశేష వాహనంపై తిరుమాడ వీధుల్లో ఊరేగారు. వాహన సేవను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. చిన్న శేష వాహనం పైనుంచి స్వామి వారు భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఐదు...

నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు..

తిరుమలలో పర్యటించనున్న సీఎం జగన్.. తిరుమల : నేటి నుంచి తిరుమల-తిరుపతి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం సమీక్షించారు. శ్రీవాహరి వాహన సేవలు, ఊరేగింపు నిర్వహించే మాడ వీధుల్లోని వివిధ గ్యాలరీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు పరిశీలించారు. గరుడ వాహన...

ఈ నెల 18 నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..

అన్ని ఏర్పాట్లు చేసిన టీ టీ డీ పాలక వర్గం తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నది. ఈ నెల 18 నుంచి ఉత్సవాలు జరుగనుండగా.. 17న అంకురార్పణ జరుగనున్నది. బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా ఈ నెల 12న కోయిళ్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా నిర్వహించింది. ఉత్సవాల జరిగే...

తిరుమలలో భక్తుల విషయంలో పలు జాగ్రత్తలు..

భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చిన చైర్మన్‌ భూమనతిరుమల: భక్తుల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డి అన్నారు. తిరుమల మెట్ల మార్గంలోని నరసింహ స్వామి ఆలయం-ఏడో మైలు మధ్య అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కిందని తెలిపారు. రెండు...

సెప్టెంబర్‌, అక్టోబర్లలో రెండు బ్రహ్మోత్సవాలు

18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు భక్తుల కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న అధికారులు అధికారులతో సవిూక్షించిన టిటిడి ఇవో ధర్మారెడ్డితిరుమల : అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో జరిగే రెండు బ్రహ్మోత్సవాలకు విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉందని, భక్తుల...
- Advertisement -

Latest News

ఆజ్ కి బాత్

నీ నీడను చూసి నీ బలమనుకుంటే..నీ అంత మూర్ఖుడు ఇంకెవరూ ఉండరు..ఎందుకో తెలుసా నీడ కూడా వెలుగును బట్టితన తీరును, దారినీ మార్చుకుంటుంది..ఇప్పుడు నీకు వంత...
- Advertisement -