Wednesday, May 15, 2024

thirumala

తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న ముఠా గోపాల్..

తిరుమల: కుటుంబ సమేతంగా శనివారం రోజు కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి ముషీరాబాద్ నియోజకవర్గం ముద్దుబిడ్డ.. ముషీరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత.. ముషీరాబాద్ నియోజకవర్గం భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే అభ్యర్థి ముఠా గోపాల్, యువ నాయకులు ముఠా జయసింహ..

బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

తిరుమల : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు రంగం సిద్దం అయ్యింది. తిరుమల ఇందుకు ముస్తాబయ్యింది. ఏటా జరిగే బ్రహ్మోత్సవాలతో తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం మరింత వెల్లివిరయనుంది. ఈనెల 15 నుంచి 23వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబరు 14వ తేదీ అంకురార్పణంతో ప్రారంభం కానున్న ఈ ఉత్సవాలకు టీటీడిలోని అన్ని...

ప్రత్యేక దర్శన టిక్కెట్లు షెడ్యూల్ విడుదల

జనవరి నెల కోటా దర్శన టిక్కెట్ల షెడ్యూల్ అక్టోబరు 18 నుంచి ఆర్జిత సేవ టిక్కెట్ల రిజిస్ట్రేషన్ అక్టోబరు 23 రూ.300 దర్శన టిక్కెట్లు విడుదల తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు.. ముందుగానే ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం టీటీడీ కల్పిస్తోంది. ప్రతి నెల ఇందుకు సంబంధించిన టిక్కెట్లను ముందుగానే విడుదల చేస్తుంది....

పతి కోసం సతి ప్రాకులాట..

వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సీఎం సతీమణి శోభ తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సతీమణి శోభ దర్శించుకున్నారు. మంగళవారం వేవజామున అర్చన సేవలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తలనీలాలు సమర్పిం చుకున్నారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేశారు. టీటీడీ అధికారులు స్వామివారి చిత్ర...

తిరుమలలో జరుగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..

తిరుమల: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 15 నుండి 23వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. చాంద్రమానం ప్రకారం.. ప్రతి మూడేళ్ళకోసారి అధికమాసం రానునడటంతో ఈ ఏడాది తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇలా వచ్చిన సందర్భాల్లో కన్యామాసం భాద్రపదంలో వార్షిక బ్రహ్మోత్సవాలు, ఆశ్వయుజంలో దసరా నవరాత్రుల్లో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనవాయితీగా కొనసాగుతోంది....

కనుల పండువగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుపతి : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. గోవింద నామస్మరణతో తిరుమాడ వీధులు మారుమ్రోగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజైన సోమవారం మహారథంపై కొలువుదీరి శ్రీదేవిభూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వంతో ఉప్పొంగి పోతున్నారు. కళాబృందాల ప్రదర్శనలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. రాత్రి...

గజవాహనంపై మలయప్ప..

పరవశించి పోయిన భక్త జనం..తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన శనివారం రాత్రి మలయప్పస్వామి గజవాహనంపై నుంచి భక్తులను కటాక్షించారు. మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రద‌ర్శన‌లు భ‌క్తుల‌ను అలరించాయి. పెద్ద సంఖ్యలో భ‌క్తులు స్వామివారిని...

కన్నుల పండుగగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు

తిరుపతి : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఆరో రోజైన శనివారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి హనుమంత వాహనంపై తిరువాడ వీధుల్లో తిరుగుతూ భక్తులకు అభయం ఇచ్చారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన హనుమంత వాహన సేవ 10 గంటలకు ముగియనుంది....

తిరుమలలోని శ్రీకాళహస్తి లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి..

శ్రీకాళహస్తి లో స్వామి వారిని దర్శించుకుని రాహు కేతు పూజలు చేయించుకున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం… తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తిరుపతి జిల్లా లోని దక్షిణ కాశీ గా పిలవబడే ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి లోని స్వామి వారిని దర్శించుకున్నారు, అనంతరం ఆలయం లో ప్రత్యేకంగా నిర్వహించే రాహు...

తిరుమలలో చిక్కిన మరో చిరుత

తిరుపతి : తిరుమలలో మరో చిరుత చిక్కింది. అలిపిరి కాలిబాట మార్గంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన బోనులో బుధవారం తెల్లవారుజామున చిరుత చిక్కింది. వారం రోజులుగా చిరుత సంచారంపై నిఘా పెట్టిన అధికారులు పలు ప్రాంతాల్లో బోనులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారుజామున చిరుత బోనులో పడిరది. దీంతో...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -