ఏడు స్థానాల్లో క్యాండిడేట్స్ మార్పు..
పెండింగ్ లో ఉన్న స్థానాలు నాంపల్లి, గోషామహల్,నరసాపూర్, జనగాం..
115 మంది అభ్యర్థుల ఖరారు..
ఎవరు క్రమశిక్షణ ఉల్లంఘించినా సహించేది లేదు..
95 నుంచి 105 సీట్లు గెలుస్తాం..
నేను రెండు స్థానాలనుంచి పోటీ చేస్తా : కేసీఆర్..
హైదరాబాద్ :ఉత్కంఠకు తెర పడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయబోయే అభ్యర్థుల జాబితాను సీఎం కేసీఆర్ ప్రకటించారు....