Monday, May 6, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వోడ్కా, బీర్, స్కాచ్ రెండు అక్షరాలు..
తాగడానికి వాడే గ్లాసు, నీళ్లు, సోడా రెండు అక్షరాలు..
బార్, పెగ్, మత్తు, వాంతి, తూలిపడే రోడ్డు, కన్నీళ్లు పెట్టే భార్య,
రోగం, ఆసుపత్రిలో పెట్టె ఖర్చు, చేసే అప్పు, అమ్మే ఆస్తి..
తేడా వస్తే వచ్చే చావు, మోసే పాడే, పూడ్చే గుంత,
కాల్చే అగ్ని రెండు అక్షరాలు.. చివరికి చేసే తిథి రెండు అక్షరాలు..
గోడకి తగిలించే ఫోటో రెండు అక్షరాలు..
అందుకే జీవితంలో ఈ రెండు విషయాలు గుర్తించుకో..
ఒకటి : మద్యపానం వద్దు.. కుటుంబమే ముద్దు..
రెండు : మద్యం తాగి.. వాహనాలు నడుప వద్దు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు