Tuesday, June 25, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

రాజకీయ చదరంగం..
రాజు : కేసీఆర్.. మంత్రి : కేటీఆర్.
ఒంటెలు : హరీష్ రావు,జగదీష్ రెడ్డి
గుర్రాలు : బాల్కా సుమన్ , గువ్వల బాలరాజు
ఏనుగులు : గంగుల కమలాకర్, గాదరి కీషార్.
భటులు : మిగిలిన ఎమ్మెల్యేలు.
ఈ ఆటలో ప్రత్యర్థి టీంలో అంటే కాంగ్రెస్, బీజేపీలలో..
రాజు, మంత్రి, ఒంటెలు, గుర్రాలు, ఏనుగులు లేవు..
కేవలం భటులు మాత్రమే ఉన్నారు.. ఇది సరిపోదు..
ఆట ఆడాలంటే అందరూ ఉండాలి..
ఇదే కేసీఆర్ కు కలిసివస్తుంది…
బీజేపీ, కాంగ్రెస్ కి దెబ్బపడుతుంది..
ఇప్పటికైనా రాజు, మంత్రి ఎవరో క్లారిటీ ఇవ్వండి..
ఒంటెలను, గుర్రాలను, ఏనుగులను పెట్టుకోండి..
అప్పుడే మీరు విజయం సాధిస్తారు.
కానీ బీజేపీ, కాంగ్రెస్ టీంలు ఎవరికీ వారే ఆటలు ఆడుతూ
పరువు తీసుకుంటున్నారు.. నవ్వుకుంటున్న జనాలు
ఒకే పార్టీని గెలిపిస్తున్నారు..

  • సూరన్న..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు