Saturday, July 27, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

ఓడిపోయానని ఎప్పుడూ దిగులు పడకు..
ఓటమి నీకెప్పుడూ శత్రువు కాదు..
ఓటమిని మించిన మిత్రుడు ఎవరూ ఉండరు..
ఎందుకో తెలుసా..
ఓటమి నీ ప్రయత్నంలో ఎదో లోపం ఉందని చెబుతుంది..
ఆ లోపాలను గుర్తించి..
మరింత కృషి చెయ్యాలని నీకు చెబుతుంది..
ఇంతకంటే నీ జీవితంలో మంచి స్నేహితుడు
ఎవరుంటారు చెప్పు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు