Friday, October 11, 2024
spot_img

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత
అసెంబ్లీ సాక్షిగా జరగనివి… జరిగినట్టు..
చెబుతూ కాలం గడిపారు.
ఎన్ని చెప్పినా మనం విన్నాం..
ఇప్పుడు చివరి అసెంబ్లీ సమావేశం జరుగనుంది..
అందరికీ ఉచిత పథకాలు ఇచ్చామని
ధీమాగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి
రైతుల నుండి గడ్డి ఎదురుదెబ్బే ఉంది..
రైతుల పక్షాన లేని ప్రభుత్వం మనకొద్దు…
అని రచ్చబండల కాడ చర్చ గట్టిగానే సాగుతుంది..
అసెంబ్లీ సాక్షిగా లక్ష రుణమాఫీ కాదు..
రెండు లక్షల రుణమాఫీ చేస్తే తప్ప
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైపు
చూసేటట్టు లేరు తెలంగాణ రైతన్నలు

  • నాగిరెడ్డి కేరెల్లి..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు