Saturday, April 27, 2024

చెన్నై రెప్కోలో మేనేజర్ పోస్టులు..

తప్పక చదవండి

సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, అడ్మిన్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ మేనేజర్ త‌దిత‌ర పోస్టుల భ‌ర్తీకి చెన్నైలోని నాన్‌ బ్యాంకింగ్ ఫైనాన్షియల్‌ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఉన్న రెప్కో మైక్రో ఫైనాన్స్‌ లిమిటెడ్ (ఆర్‌ఎంఎఫ్‌ఎల్‌) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి. షార్ట్‌లిస్టింగ్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు : 140.. పోస్టులు : సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌, డిప్యూటీ మేనేజర్‌, అడ్మిన్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ మేనేజర్ త‌దిత‌రాలు. అర్హ‌త‌లు : పోస్టుల‌ను బ‌ట్టి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతో పాటు ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి. సెల‌క్ష‌న్ : షార్ట్‌లిస్టింగ్‌, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్య‌ర్థుల ఎంపిక ఉంటుంది. అప్లికేష‌న్ ఫీజు : రూ.500.. ద‌ర‌ఖాస్తు : ఆన్‌లైన్‌లో.. లాస్ట్ డేట్ : జూలై 19.. వెబ్‌సైట్ : repcohome.com

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు