తనకు ఇప్పుడు ఉద్యోగం అవసరం లేదని చెప్పిన మాజీ డీఎస్పీ
సాయం చేయాలనుకుంటే సనాతన ధర్మానికి అవసరమైన నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి
సీఎం రేవంత్ ఆఫర్ పై నళిని కీలక నిర్ణయం
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ డీఎస్పీ నళిని సంచలనంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి తన గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంపై సుదీర్ఘ లేఖ...
ఏర్పాట్లపై సిఎస్ శాంతికుమారి ఉన్నతస్థాయి సమీక్ష
ఎలాంటి పొరపాట్లు లేకుండా చర్యలకు ఆదేశం
హైదరాబాద్ : ఎల్‌బీస్టేడియంలో గురువారం సిఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి, మంత్రి మండలి ప్రమాణ స్వీకారోత్సవానికి సంబంధించి ఏర్పాట్లపై అధికారులతో సీఎస్ సచివాలయంలో సమావేశం నిర్వహించి సమీక్షించారు....
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆంక్షలు కొనసాగుతాయి
ఎవ్వరూ చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడవద్దు…
జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే..
సూర్యాపేట (ఆదాబ్ హైదరాబాద్) : ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన రోజు నుండి ఇప్పడివరకు జిల్లా పోలీస్ శాఖ పటిష్ట ప్రణాలికతో పని చేసి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసు కోకుండా జిల్లాలో ఎన్నికలకు రక్షణ బందోబస్తు...
96 మృతదేహాలు మార్చురీలో ఉన్నాయి
1,118 మంది గాయపడ్డారని వెల్లడి
మణిపూర్ : రెండు జాతుల మధ్య ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో గత కొన్ని నెలలుగా కల్లోల పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. మే 3న ప్రారంభమైన ఈ ఘర్షణలు ఇప్పటికీ చల్లారలేదు. అక్కడక్కడా అల్లరి మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. కాగా, ఈశాన్య రాష్ట్రంలో...
బరితెగించి ప్రజల జీవితాలతో చెలగాటం..
హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులతో వెంచర్లంటూ జనాలను మోసం చేసే తంతు…
బోడుప్పల్ బస్ డిపో దగ్గరలో ప్రజలను తడి గుడ్డతో గొంతు కోసే వ్యాపారం..
మార్కెట్ ధరకన్నా 100 శాతం రేటు పెంచేసి విక్రయిస్తున్న వ్యాపారులు..
అమాయకులను తీసుకొచ్చే ఏజెంట్లకు భారీ నజరానాలు..
బై బ్యాక్ స్కీములతో అమాయకపు ప్రజల నుండి భారీ దోపిడీ..
హైదరాబాద్ :తెలంగాణ...
జానయ్యపై నమోదైన కేసులను పీడి యాక్ట్ గా మార్చరాదని హైకోర్టు ఆదేశాలు
సెప్టెంబర్ 13 వరకు కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర పోలీస్ శాఖకు ఉత్తర్వులు..
రాజకీయ వాటా అడిగినందుకే మంత్రి జగదీష్ రెడ్డి అక్రమ కేసులు పెడుతున్నాడు: జానయ్య భార్య రేణుక
జానయ్య వర్సెస్ జగదీష్ రెడ్డిగా మారిన సూర్యాపేట జిల్లా రాజకీయాలు..
( పెరుమాళ్ళ నర్సింహారావు, ప్రత్యేక...
ఎన్నికలు సమీపిస్తున్న వేళ..సీఎం నిర్ణయం తీసుకుంటే మేలు
సమర్థవంతులు లూప్ లైన్లలో..ప్రజలు గుర్తించలేనోళ్లు పోస్టింగుల్లో
కులాలు, రాజకీయ అవసరాల కోణంలోనే నియామకం చేస్తే సమాజంలో వ్యతిరేకతే
ప్రజలతో పోలీసులు కలిసి పనిచేస్తేనే..ప్రభుత్వంపై మరింత నమ్మకం
సిఫారసు లేఖల సంస్కృతితో నియోజకవర్గాల్లో అధికార పార్టీ నేతలపై అసంతృప్తి
అన్ని కోణాల్లో సీఎం నిర్ణయం తీసుకోవాల్సిందేనని ప్రజల నుంచి డిమాండ్
పోలీసులు అంటే ప్రజల్లో ఒక...
99 మంది ఎస్ఐలకు ఇన్స్పెక్టర్స్ గా ప్రమోషన్స్..
ఉత్తర్వులు జారీ చేసిన మల్టి జోన్ 2 ఐజీ..
తెలంగాణ రాష్ట్రంలో పోలీసులకు భారీ ఎత్తున పదోన్నతులు కల్పించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. సుమారు 99 మంది ఎస్.ఐ.లకు ఇన్సపెక్టర్స్ గా ప్రమోషన్స్ కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది..
ఈ మేరకు మల్టి జోన్ 2 ఇన్స్పెక్టర్ జనరల్...
నాన్నకు ట్రాన్స్‌ఫర్.. కుమార్తెకు బాధ్యతలు..(అనంచిన్ని వెంకటేశ్వరరావు, పరిశోధన పాత్రికేయులు)
హైదరాబాద్, 22 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :కర్ణాటక, మండ్య సెంట్రల్ ఠాణాకు ఎస్సైగా వర్ష నియమితులయ్యారు. స్టేషన్‌కు వచ్చిన ఆమెకు.. అక్కడ అధికారిగా వ్యవహరిస్తున్న ఆమె తండ్రి వెంకటేశ్ బాధ్యతలు అప్పగించారు. తండ్రి నుంచి ఆమె రాజదండాన్ని.. పుష్పగుచ్ఛాన్ని స్వీకరించారు. సైన్యంలో 16...
టెక్నాలజీని మరింతగా వినియోగించాలని సింగపూర్ ప్రభుత్వం నిర్ణయం
పోలీస్ శాఖలోకి తమంతట తాముగా నిర్ణయాలు తీసుకునే రోబోలు
గత ఐదేళ్లుగా రోబో కాప్స్ పై ట్రయల్స్.. తొలుత చాంగీ ఎయిర్ పోర్టులో సేవలు
ఈ ఏడాది ఆరంభంలో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రోబోలను ప్రవేశ పెట్టింది..న్యూ ఢిల్లీ, ప్రపంచాన్ని శాసిస్తున్న టెక్నాలజీ అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ముఖ్యంగా,...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...