బీజేపీ పై ధ్వజమెత్తిన రాహుల్ గాంధీ..
పార్లమెంట్ సభ్యతం పునరుద్ధరించిన తర్వాతతొలిసారి సొంత నియోజకవర్గంలో పర్యటన..
అటవీభూములను లాక్కొని కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర..
ఎంపీలాడ్స్ నుంచి రూ.50 లక్షలు ఖర్చు చేసిన రాహుల్..
డాక్టర్ అంబేద్కర్ జిల్లా మెమోరియల్ కేన్సర్ సెంటర్‌లోహెచ్‌టీ కనెక్షన్‌ను ప్రారంభించిన రాహుల్..
వాయనాడ్ : పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించిన తర్వాత తొలిసారి తన సొంత నియోజకవర్గమైన కేరళలోని...
జుత్తు ఎగుమతుల్లో ఇండియా నెంబర్ వన్..
కేశాలతో జరుగుతున్న కోట్ల వ్యాపారం..
విగ్ లతోపాటు, కొన్ని రకాల ఔషధాల్లో వినియోగం..
అన్నిదేశాల కేశాలకంటే భారతీయ కేశాలే నాణ్యత కల్గి ఉంటాయి..
2022 - 23లో 1401 కోటి 96 లక్షల 73 వేల 800 వందలకోట్లు విలువగల మనిషి జుట్టు విదేశాలకు ఎగుమతి అయింది..
పార్లమెంట్ లో అధికారికంగా ప్రకటించిన కేంద్ర...
సికింద్రాబాద్ పార్లమెంట్ లో మరోమారు కమలం వికసిస్తుందా .!
ఇప్పటివరకూ ఇక్కడ బీఆర్ఎస్ జెండా ఎగరనేలేదు…!
గతంలో ఎంపీ సీటును కైవసం చేసుకున్న బీజేపీ..
అసెంబ్లీ స్థానాలఫై పూర్తిగా పట్టుకోల్పోయింది ..!
గతంలో అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్..
ఎంపీ సీటును మాత్రం చేజిక్కించుకోలేక పోయింది.. !
తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న హస్తం..
ఇప్పుడు చితికిలపడిపోయి కోలుకొని పరిస్థితిలో ఉండిపోయింది .!
పట్టు ఉన్న కమలం.....
కొత్త వివాదంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ..
వైరల్ అవుతున్న వీడియోపై అనుమానాలు..
పార్లమెంట్ నుంచి వెళుతూ చేసినట్టు ఆరోపణ..
స్పీకర్‌కు ఫిర్యాదు చేసిన బీజేపీ మహిళా ఎంపీలు..
తాను నిశ్చేష్టురాలిని అయ్యానన్న కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ..
స్త్రీ ద్వేషి అయితేనే అలా చేస్తారంటూ మండిపాటు..
న్యూ ఢిల్లీ : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చుట్టూ మరో వివాదం ముసురుకుంది....
పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్న రాహుల్..
స్వీట్లను పంచి పెట్టిన మల్లికార్జున ఖర్గేఅడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. రాహుల్‌పై వేసిన అనర్హత వేటును ఎత్తివేస్తున్నట్లు లోక్‌సభ సచివాలయం సోమవారం ప్రకటన విడుదల చేసింది. దీంతో ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాహుల్ పాల్గొననున్నారు. అయితే రాహుల్ గాంధీ తిరిగి పార్లమెంట్‌లో అడుగుపెట్టనున్న సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున...
పార్లమెంట్ సోమవారానికి వాయిదా
వరుసగా ఏడోరోజూ మణిపూర్ మంటలు
ప్రతిష్ఠంభన మధ్యే విపక్షాల ఆందోళన
టీిఎంసీ నేత ఒబ్రెయిన్ పై మండిపడ్డ ధన్‌కడ్
చర్చించడానికి 267 అవసరం లేదన్న గోయల్‌న్యూఢిల్లీ : మణిపూర్ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యులు పట్టువిడుపులు లేని ధోరణ ప్రదర్శించడంతో వరుసగా ఏడోరోజు కూడా పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో ప్రతిష్టంభనతో పార్లమెంట్...
పార్టీ జెండా ఆవిష్కరించిన సీఎం కేసీఆర్..
రైతులు ఎప్పటికీ బలహీనులు కారు..
వారిని అవమానించేవారికి గుణపాఠం తప్పదు..
దేశానికి అన్నం పెట్టే రైతు పార్లమెంట్ లో చట్టాలు చేయలేడా..?
దేశంలో సరిపడా సాగు నీరు, విద్యుత్ అందించడమే ధ్యేయం : కేసీఆర్..
నాగ్‌పూర్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం...
ప్రధానికి సెంగోల్ ను అందించిన మధురై పీఠాధిపతి. .
నేడే కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం..
14 ఆగష్టు 1947 తొలిసారిగా సెంగోల్ అందుకున్నస్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ..
5 అడుగుల పొడవుతో పైభాగంలో ఎద్దు తలచెక్కబడి ఉన్న రాజదండం..
న్యూ ఢిల్లీ, 27 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :బంగారు రాజదండం సెంగోల్ ను ప్రధాని మోదీ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...