Tuesday, June 25, 2024

Pakistan

క్రికెట్ ఎక్స్ పర్ట్ గా పీవీ సింధు..

అఫ్గాన్-పాక్ మ్యాచ్ పై కామెంట్స్.. న్యూ ఢిల్లీ : భారత్‌ స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు క్రికెట్‌ ఎక్స్‌పర్ట్‌ గా మారింది. వన్డే వరల్డ్‌ కప్‌లో భాగంగా సోమవారం పాకిస్తాన్‌ –అఫ్గానిస్తాన్‌ మధ్య ముగిసిన మ్యాచ్‌లో అఫ్గాన్‌ జట్టు సంచలన విజయం అనంతరం సింధు.. ఈ మ్యాచ్‌పై ట్వీట్‌ చేయడం విశేషం. అఫ్గాన్‌ జట్టును ఇక...

మలాలా పెద్ద మనసు.. రూ.2.5 కోట్ల విరాళం

పాకిస్తాన్‌ : గాజా ఆసుపత్రిలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఏకంగా 500 మందికిపైగా జనం మృతిచెందడం పట్ల ప్రపంచవ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతోంది. ఈ మారణ కాండను ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి. పెద్ద సంఖ్యలో చిన్నారులు బలి కావడం పట్ల పాకిస్తాన్‌ సాహస బాలిక, నోబెల్‌ శాంతి బహుమతి విజేత మలాలా యూసఫ్‌జాయ్‌...

పాక్‌పై భారత్‌ గెలుపు

అదరగొట్టిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, బుమ్రా 7 వికెట్ల తేడాతో గెలిచిన రోహిత్‌ సేన 192 పరుగుల లక్ష్యాన్ని 30.3 ఓవర్లలో ఛేధన 86 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన కెప్టెన్‌ ప్రపంచకప్‌లో దాయాదిపై తిరుగులేని ఆధిపత్యం న్యూఢిల్లీ : వన్డే వరల్డ్‌ కప్‌ చరిత్రలో పాకిస్థాన్‌ చేతిలో ఓడిపోని రికార్డును భారత్‌ మరోసారి కాపాడుకుంది. రోహిత్‌ శర్మ నాయకత్వంలోని టీమిండియా...

పాకిస్థాన్‌లో పట్టాలు తప్పిన రైలు..

22 మంది మృతి, 50 మందికిపైగా గాయాలు.. ఒక రైలు పట్టాలు తప్పింది. 22 మంది మరణించగా 50 మందికిపైగా గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని సహారా రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. కరాచీ నుంచి రావల్పిండికి వెళ్తున్న హజారా ఎక్స్‌ప్రెస్‌, షాజాద్‌పూర్- నవాబ్‌షా మధ్య ఉన్న సహారా రైల్వే స్టేషన్ సమీపంలో...

ప్రపంచకప్‌లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌ కి ఫిక్స్ అయిన కొత్త తేదీ..

ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే అక్టోబర్ 15 నుంచి నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నందున భద్రతా సమస్యలు తలెత్తే అవకాశముందని అహ్మదాబాద్ పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మ్యాచ్‌ను ఒకరోజు ముందుగానే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు.. అయితే అక్టోబర్ 15 నుంచి నవరాత్రులు కూడా...

మరోసారి పాక్‌ లక్ష్యంగా మోదీ విమర్శలు..

ఉగ్రవాదానికి కొన్ని దేశాలు సహకరిస్తున్నాయని మండిపాటు.. ఎస్‌సీఓ సదస్సులో షెహబాజ్ షరీఫ్ ముందే హెచ్చరికలు.. సదస్సులో వర్చువల్ గా పాల్గొన్న మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్,చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్.. న్యూ ఢిల్లీ, 04 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :ఉగ్రవాదానికి మద్దతు పలుకుతున్న పాకిస్థాన్‌ను అంతర్జాతీయ వేదికలపై తరచూ భారత్ హెచ్చరికలు చేస్తూనే ఉంది....

ఇండియా దాటిన ఇండిగో విమానం..( పొరబాటున పాక్ గగనతలంలోకి ఎంట్రీ.. )

అమృత్ సర్ నుంచి అహ్మదాబాద్ వెళుతున్న విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ప్రతికూల వాతావరణం లాహోర్ నగరానికి ఉత్తర దిక్కుకు చేరుకున్న ఇండిగో ప్లైన్.. అరగంట తర్వాత తిరిగి భారత్ లో ప్రవేశం న్యూ ఢిల్లీ, ఓ ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. అమృత్ సర్ నుంచి అహ్మదాబాద్ వెళుతున్న ఈ విమానం గాల్లోకి...

200 మంది భారత మత్స్యకారుల విడుదల..

ఆట్టారీ వాఘా సరిహద్దులో వదిలేసినా పాకిస్తాన్.. కరాచీ సమీపంలోని లాఠీ జైల్లో జాలరులు.. భారత ప్రభుత్వ చొరవతోనే ఇది సాధ్యం అయ్యింది.. భారత గడ్డను ముద్దాడిన జాలరులు.. అట్టారీ, 03 జూన్ :అట్టారీ-వాఘా సరిహద్దు జాయింట్ చెక్ పోస్ట్ వద్ద 200 మంది భారతీయ మత్స్యకారులను పాకిస్థాన్ విడుదల చేసింది. ఆ తర్వాత వారిని భారత సరిహద్దు భద్రతా దళానికి...

లష్కరే తోయిబా టెర్రరిస్ట్ గుండెపోటుతో మృతి..

ముంబై దాడి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన బుట్టానీ.. వివరాలు వెల్లడించిన పాక్ పోలీసులు.. లష్కరే తాయిబా టెర్రరిస్ట్​ హఫీజ్​ అబ్దుల్​ సలామ్​భుట్టావీ పాక్​ జైల్లో గుండెపోటుతో చని పోయాడు. హఫీజ్ రెండు సందర్భాల్లో లష్కరే తాయిబాకు చీఫ్​గా వ్యవహరిం చాడు. 26 సెప్టెంబర్​ 2008న ముంబైలో దాడిచేసిన ఉగ్రవాదులకు భుట్టావీ ట్రైనింగ్​ ఇచ్చాడు. జమాతుద్​ దవా చీఫ్​,...

నన్ను జైల్లో ఉంచాలని ప్లాన్

జైల్లో ఉన్నప్పుడు తన భార్యను అరెస్ట్ చేసి అవమానించారన్న ఇమ్రాన్ సామాన్యులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వ్యాఖ్య తనను మళ్లీ అరెస్ట్ చేస్తే వారు బయటకు రాకూడదన్నదే వాళ్ల ప్లాన్ అన్న ఇమ్రాన్ లాహోర్ : దేశద్రోహ నేరం కింద పదేళ్లపాటు తనను జైల్లో ఉంచాలని పాకిస్తాన్ ఆర్మీ యోచిస్తోందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -