Thursday, September 12, 2024
spot_img

లష్కరే తోయిబా టెర్రరిస్ట్ గుండెపోటుతో మృతి..

తప్పక చదవండి
  • ముంబై దాడి ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిన బుట్టానీ..
  • వివరాలు వెల్లడించిన పాక్ పోలీసులు..

లష్కరే తాయిబా టెర్రరిస్ట్​ హఫీజ్​ అబ్దుల్​ సలామ్​భుట్టావీ పాక్​ జైల్లో గుండెపోటుతో చని పోయాడు. హఫీజ్ రెండు సందర్భాల్లో లష్కరే తాయిబాకు చీఫ్​గా వ్యవహరిం చాడు. 26 సెప్టెంబర్​ 2008న ముంబైలో దాడిచేసిన ఉగ్రవాదులకు భుట్టావీ ట్రైనింగ్​ ఇచ్చాడు. జమాతుద్​ దవా చీఫ్​, ముంబై అటాక్​ మాస్టర్​ మైండ్​ హఫీజ్ సయ్యద్​కు సహాయకుడిగా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో భుట్టావీని అంతర్జాతీయ టెర్రరిస్టుగా యూఎన్ ప్రకటించింది. కాగా, టెర్రర్​ ఫైనాన్సింగ్​ కేసులో పాకిస్తాన్​లోని షేకుపురా జిల్లా జైలులో భుట్టావీ శిక్ష అనుభవిస్తున్నాడు. గుండెపోటుతో చనిపోయాడని పోలీసులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు