Sunday, April 21, 2024

new movie

విజయ్‌ దేవరకొండ, పరశురాం సినిమా..

టాలీవుడ్‌ క్రేజీ కాంబినేషన్‌ పరశురాం, విజయ్‌ దేవరకొండ. గీతగోవిందం సినిమాతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తున్నట్టు ఇప్పటికే ఓ అప్‌డేట్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అంతా అనుకున్నట్టుగానే విజయ్‌-పరశురాం రెండో సినిమా నేడు పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంఛ్ అయింది. ప్రముఖ ఫైనాన్షియర్‌ సత్తి రంగయ్య కెమెరా...

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కొత్త సినిమా అప్ డేట్స్..

మలయాళంతోపాటు తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్‌ ఉన్న మాలీవుడ్‌ స్టార్ హీరో మోహన్‌ లాల్‌ (Mohanlal). ప్రస్తుతం అభిమానులను ఎంటర్‌టైన్ చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ సీనియర్ హీరో. మోహన్‌ లాల్ నటిస్తోన్న క్రేజీయెస్ట్ ప్రాజెక్టుల్లో ఒకటి మలైకోటై వాలిబన్. లిజో జోష్‌ పెల్లిస్సెరీ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్పటికే విడుదల చేసిన ప్రీ...

నేలకొండ భగవంత్ కేసరి..

అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ప్రస్తుతం తన 108వ చిత్రం ‘భగవంత్‌ కేసరి’ లో నటిస్తున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. నేడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ‘భగవంత్‌ కేసరి’ నుంచి ఫస్ట్‌ టీజర్‌ ను చిత్ర బృందం విడుదల చేసింది. టీజర్‌లో భగవంత్‌ కేసరి పాత్రలో బాలకృష్ణ...

బోయపాటి రామ్ కాంబినేషన్ లో యాక్షన్ మూవీ..

బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ యాక్టర్ రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ర్యాపో 20 మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై మంచి బజ్‌ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా అభిమానుల్లో జోష్‌ నింపే అప్‌డేట్‌ అందించాడు రామ్‌. మొత్తానికి 24...

సరికొత్త పాత్రలో చైతు..

కొత్త కొత్త కథాంశాలతో సినిమాలు చేసే హీరోల్లో ఎప్పుడూ ముందుంటాడు యువ నటుడు నాగచైతన్య. క్లాస్‌, మాస్‌, యాక్షన్‌, కామెడీ.. ఇలా ఏ జోనర్‌లోనైనా ఇమిడిపోయే టాలెంటెడ్‌ యాక్టర్ చైతూ సొంతం. ఇటీవలే వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కాగా ఇప్పుడు నాగచైతన్య కొత్త సినిమాకు సంబంధించిన...

కొత్త సినిమా విశేషాలు చెప్పిన శ్రీకాంత్ అడ్డాల..

పదిహేనేళ్ల క్రితం వచ్చిన ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీకాంత్‌ అడ్డాల. తొలి సినిమానే శ్రీకాంత్‌ అడ్డాలకు తిరుగులేని క్రేజ్‌ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ఏకంగా మహేష్‌, వెంకటేశ్‌లను పెట్టి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే క్లాస్సీ మల్టీస్టారర్‌ తెరకెక్కించాడు. ఈ సినిమా వసూళ్లు అప్పట్లో సంచలనమే రేపాయి. ఎలాంటి...

పవన్ సినిమాలో బాలీవుడ్ విలన్..

పవన్‌ కళ్యాణ్ గతంలో ఎన్నడూ లేని విధంగా బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో తెగ బిజీ అయిపోయాడు. వారానికో సెట్‌లో దర్శనమిస్తూ చక చక షూటింగ్‌లను కంప్లీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్‌ చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ఇక పవర్‌ స్టార్‌ లైనప్‌లో అందరినీ ఎగ్‌జైట్‌మెంట్‌కు గురి చేస్తున్న ప్రాజెక్ట్‌ ‘ఓజీ’. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న...

మరోసారి నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..

గ్లోబల్ స్టార్ గా మారిన తరువాత మొదటిసారి.. యూవీ క్రియేషన్స్ తో కలిసి సినిమా నిర్మాణం.. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబర్‌ స్టార్‌గా మారిపోయాడు రాంచరణ్‌. ఇప్పటికే స్టార్ హీరోగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రాంచరణ్‌ నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రాంచరణ్‌ హోం...

పూజా కార్య‌క్ర‌మాలతో పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌యా రెడ్డి హీరో హీరోయిన్లుగా ప్రారంభ‌మైన ఫీల్ గుడ్ ల‌వ్ స్టోరి ‘డియర్ ఉమ‌’

సుమ చిత్ర ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పృథ్వీ అంబ‌ర్‌, సుమ‌యా రెడ్డి హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న చిత్రం ‘డియర్ ఉమ‌’. సాయి రాజేష్ మ‌హాదేవ్ ద‌ర్శ‌క‌త్వంలో సుమ‌యా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం ఈ మూవీ ప్రారంబోత్స‌వ వేడుక‌లు అన్న‌పూర్ణ స్టూడియోలో ఘ‌నంగా జ‌రిగాయి. ప్ర‌ముఖ ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్ పూజా కార్య‌క్ర‌మాల‌ను...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -