Saturday, April 27, 2024

బోయపాటి రామ్ కాంబినేషన్ లో యాక్షన్ మూవీ..

తప్పక చదవండి

బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ యాక్టర్ రామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ర్యాపో 20 మాస్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై మంచి బజ్‌ క్రియేట్ చేస్తున్నాయి. తాజాగా అభిమానుల్లో జోష్‌ నింపే అప్‌డేట్‌ అందించాడు రామ్‌. మొత్తానికి 24 రోజులపాటు కష్టపడి స్టన్నింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్ షూటింగ్‌ పూర్తి చేశాం. ఇది క్లైమాక్స్ కాదు.. క్లయిమాక్స్.. క్లయిమాక్స్క్లయిమాక్స్అంటూ ట్వీట్ చేశాడు రామ్‌. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు