Sunday, April 21, 2024

new movie

వైరల్ అవుతున్న హాయ్‌ నాన్న మూవీ న్యూ లుక్..

న్యాచురల్ స్టార్ నాని కాంపౌండ్ నుంచి వస్తున్న కొత్త సినిమా.. టాలీవుడ్ న్యాచురల్‌ స్టార్ నాని కాంపౌండ్ నుంచి వస్తున్న తాజా చిత్రం హాయ్‌ నాన్న. డెబ్యూ డైరెక్టర్‌ శౌర్యువ్‌ డైరెక్ట్‌ చేస్తున్నాడు. నాని 30గా తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ, సీతారామం ఫేం మృణాళ్‌ ఠాకూర్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌లో నటిస్తోంది....

హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’..

డైనమిక్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమా గురించి వస్తోన్న అప్డేట్లు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. రోజురోజుకూ కన్నప్ప మీద అంచనాలు పెరిగిపోతున్నాయి. పాన్ ఇండియ సినిమాగా కన్నప్పను మంచు విష్ణు భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. అవా ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై విష్ణు మంచు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, మహాభారత్...

పవన్‌కల్యాణ్‌ పై అభిమానంతో పుట్టినరోజున సినిమా విడుదల.

. ప్రేమదేశపు యువరాణి ప్రీ రిలీజ్‌ వేడుకలో దర్శకుడు - సాయి సునీల్‌ నిమ్మల యామిన్‌ రాజ్‌, విరాట్‌ కార్తిక్‌, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులుగా పవన్‌ కల్యాణ్‌ వీరాభిమాని అయిన సాయి సునీల్‌ నిమ్మల దర్శకత్వం వహించిన చిత్రం ‘ప్రేమదేశపు యువరాణి’. ఏజీఈ క్రియేషన్స్‌. ఎస్‌2మెచ్‌2 ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఆనంద్‌ వేమూరి, హరిప్రసాద్‌ సిహెచ్‌ నిర్మించిన...

రామక్రిష్ణ, హరిక్రిష్ణ హీరోలుగా చిత్రం…

రామక్రిష్ణ, హరిక్రిష్ణ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘తికమక తాండ’.టిఎస్‌ఆర్‌ గ్రూప్‌ అధినేత టిఎస్‌ఆర్‌ మూవీ మేకర్స్‌ ప్రొడ్యూసర్‌ తిరుపతి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. గౌతమ్‌మీనన్‌, చేరన్‌, విక్రమ్‌ కె.కుమార్‌ వంటి దర్శకుల దగ్గరర కో డైరెక్టర్ గా పని చేసిన వెంకట్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎన్నో చిత్రాల్లో బాల నటిగా అలరించిన ఆని...

7జీ బృందావన కాలనీ సీక్వెల్‌..

త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ప్రాజెక్టు.. ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్‌ సృష్టించిన చిత్రాల్లో టాప్‌లో ఉంటుంది 7/G బృందావన కాలనీ. రొమాంటిక్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సెల్వ రాఘవన్‌ డైరెక్ట్‌ చేశాడు. రవి కృష్ణ, సోనియా అగర్వాల్‌ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల మోత మోగించింది....

టిల్లు స్క్వేర్‌.. ఆరంభం అదిరిపోలా ..!

సిద్ధు జొన్నలగడ్డ అనే కుర్రాడు ఇండస్ట్రీలో చాలా ఏళ్లుగా ఉన్నాడు. దశాబ్దం కిందట్నుంచే చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు. కానీ అతడి పేరు అందరికీ తెలిసింది ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీల’తో అయితే.. తన పేరు మార్మోగింది ‘డీజే టిల్లు’తోనే. ఆ సినిమాతో అతను యూత్‌కు మామూలు కిక్‌ ఇవ్వలేదు. కేవలం ఒక...

నో కాంప్రమైజ్ అంటున్న మెగాస్టార్..

వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోల కంటే ఎక్కువగా అలసిపోతున్నాడు చిరంజీవి. ఒక సినిమా మొదలు పెట్టాడు అంటే పూర్తయ్యే వరకు బ్రేక్ తీసుకోవడం మెగాస్టార్‌కు అలవాటు లేదు. ఈయనది మొత్తం ఓల్డ్ స్కూల్. ఒకసారి షూటింగ్ మొదలు పెట్టిన తర్వాత పూర్తి చేయాల్సిందే అంటాడు. వీలైనంత తక్కువ పని రోజుల్లో సినిమా పూర్తి...

నందమూరి క‌ళ్యాణ్ రామ్‌కి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ రిలీజైన ‘డెవిల్’ గ్లింప్స్

చీక‌టి ర‌హ‌స్యాన్ని ఛేదించే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్‌ను ప‌రిచ‌యం చేసిన మేకర్స్ నందమూరి కళ్యాణ్ రామ్.. కెరీర్ ప్రారంభం నుంచి యూనిక్ స్క్రిప్ట్స్‌ను ఎంపిక చేసుకుంటూ త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్న వెర్స‌టైల్ స్టార్‌. ఆయ‌న క‌థానాయ‌కుడిగా న‌టించిన మ‌రో వైవిధ్య‌మైన చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. మూవీ టైటిల్ వినగానే హీరోలోని...

చంద్రముఖి బంగ్లాలో లారెన్స్‌..

కొరియోగ్రాఫర్‌ కమ్‌ హీరో రాఘ‌వా లారెన్స్ లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం చంద్రముఖి 2. పీ వాసు డైరెక్షన్‌లో వస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ క్వీన్‌ కంగనా రనౌత్ ఫీ మేల్‌ లీడ్ రోల్‌ పోషిస్తోంది. కాగా మేకర్స్ ముందుగా తెలిపిన ప్రకారం కొత్త లుక్‌ ఒకటి విడుదల చేశారు. రాఘవా లారెన్స్ చంద్రముఖి...

ఎస్‌ఎస్‌ఎంబీ 29 కొత్త అప్‌డేట్‌..

ఆర్‌ఆర్‌ఆర్‌ తర్వాత ఎస్‌ఎస్‌ రాజమౌళి కాంపౌండ్‌ నుంచి ఎస్‌ఎస్‌ఎంబీ 29 రాబోతున్న విషయం తెలిసిందే. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఇదివరకెన్నడూ రాని విధంగా గ్లోబల్‌ అడ్వెంచరస్‌ ప్రాజెక్టుగా రాబోతున్నట్టు ఇప్పటికే అప్‌డేట్స్ కూడా తెరపైకి వచ్చాయి. మహేశ్ బాబు ప్రస్తుతం గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉండగా.. జక్కన్న ఎస్‌ఎస్‌ఎంబీ 29...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -