Sunday, April 21, 2024

new movie

మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఈగల్’ బ్లాస్టింగ్ టీజర్ విడుదల

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ ఇంటెన్స్ అండ్ యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఈగల్’ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో సంక్రాంతి విడుదలకు సిద్ధమవుతోంది. రవితేజ డిఫరెంట్ షేడ్స్‌ని చూపించిన గతంలో విడుదల చేసిన గ్లింప్స్ వైరల్‌గా మారింది. సినిమా టీజర్‌ని విడుదల చేసి...

ప్రారంభమైన “డ్యూయెట్” సినిమా…

స్టార్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా "డ్యూయెట్" ఇవాళ హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో లావిష్ మేకింగ్ తో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. మధుర శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్...

ప్రేమ, స్నేహబంధాలకు గుర్తుగా ‘డంకీ’ క్రిస్మస్‌‌కు విడుదల

షారుఖ్ ఖాన్ బర్త్ డే సందర్భంగా ‘డంకీ డ్రాప్ 1’ విడుదల రాజ్ కుమార్ హిరాణీ తీసిన సినిమాలు, చెప్పిన కథలు దేశ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకున్నాయి. మరోసారి సున్నితమైన ప్రేమ, స్నేహం అనే అంశాల చుట్టూ, హాస్యభరితంగా తెరకెక్కించిన ‘డంకీ’ థియేటర్లో వచ్చేందుకు సిద్దంగా ఉంది. షారుఖ్ ఖాన్, రాజ్ కుమార్ హిరాణీ కాంబోలో...

నితిన్ హీరోగా వంశీ ద‌ర్శ‌క‌త్వంలో తాజా చిత్రం ఎక్స్ ట్రా’.

టాలెంటెడ్ అండ్ ఛరిష్మటిక్ హీరో నితిన్ కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా చిత్రం ‘ఎక్స్ ట్రా’. రైటర్, డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌లో శ్రీలీల హీరోయిన్‌గా న‌టిస్తోంది. శ‌ర‌వేగంగా సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. మ్యూజిక‌ల్ జీనియ‌స్ హేరిష్ జయ‌రాజ్ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ సినిమా నుంచి...

యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘జోరుగా హుషారుగా’ చిత్రం టీజర్ విడుదల

బేబి చిత్రంతో క‌థానాయ‌కుడిగా ప్రేక్ష‌కుల హౄద‌యాల్లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానం సంపాందించుకున్న విరాజ్ అశ్విన్ హీరోగా న‌టిస్తున్న తాజా చిత్రం ‘జోరుగా హుషారుగా’ పూజిత పొన్నాడ క‌థానాయిక‌. అను ప్ర‌సాద్ ద‌ర్శ‌కుడు. శిఖ‌ర అండ్ అక్ష‌ర ఆర్ట్స్ ఎల్ఎల్‌పీ ప‌తాకంపై నిరీష్ తిరువిధుల నిర్మిస్తున్నారు. యూత్‌ఫుల్ ఫ్యామిలీఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్...

టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా, మూవీ ‘వృషభ’..

ముంబైలో ప్రారంభమైన కొత్త షెడ్యూల్.. రిలీజ్ డేట్‌కి ముహూర్తం ఖరారు టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ 'వృషభ'… 'ది వారియర్ అరైజ్' ట్యాగ్ లైన్. శనయ కపూర్‌, జహ్రా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్,...

‘హాయ్ నాన్నా’ సెకండ్ సింగిల్ గాజుబొమ్మ

సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేసిన నేచురల్ స్టార్ నాని, శౌర్యువ్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ నేచురల్ స్టార్ నాని, బ్యూటీఫుల్ మృణాల్ ఠాకూర్ తొలిసారి జంటగా నటిస్తున్న పాన్ ఇండియా ఎంటర్ టైనర్ 'హాయ్ నాన్నా'. హాయ్ నాన్నా సాధారణ ప్రేమకథ కాదు, ఈ చిత్రం తండ్రీకూతుళ్ల అందమైన, భావోద్వేగ ప్రయాణాన్ని ప్రజెంట్ చేస్తుంది....

‘ది గ్రేట్ ఇండియన్ సూసైడ్’ ఆహాలో..

మదనపల్లెలో జరిగిన కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రం 'ది గ్రేట్ ఇండియన్ సూసైడ్' అక్టోబర్ 6 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. ఈ సినిమాకు విప్లవ్ కోనేటి దర్శకత్వం వహించాడు. హెబ్బా పటేల్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నరేశ్ వీకే, పవిత్రా లోకేశ్, జయప్రకాశ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు....

నందమూరి బాలకృష్ణ మరో కొత్త సినిమా ‘భగవంత్ కేసరి’

‘భగవంత్ కేసరి’ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకుల్లో ఎక్సయిమెంట్ ని పెంచేందుకు మేకర్స్ సరైన వ్యూహాలను అమలు చేస్తున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణను టీజర్ కంప్లీట్ మాస్, యాక్షన్ అవతార్‌లో ప్రెజెంట్ చేసింది. తెలంగాణ యాసలో డైలాగులు చెబుతూ కనిపించారు బాలకృష్ణ. ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచిన ఫస్ట్ సింగిల్ గణేష్ పాట...

అక్టొబర్ 13న థ్రిల్ చేయనున్న”తంతిరం”

సినిమా బాగుంటే చాలు భారతదేశం లొ సినిమా ప్రేక్షకులు భ్రహ్మరధం పడుతున్నారు. అదే నమ్మకంతో కంటెంట్ ని మాత్రమే నమ్మి క్వాలిటి కి బడ్జెట్ కి ఏమాత్రం రాజీ కాకుండా తీసిన చిత్రం తంతిరం. ఈ చిత్రం నుంచి విడుదలయ్యిన ప్రమెషనల్ కంటెంట్ సాంగ్, టీజర్, పోస్టర్స్ నెటిజన్స్ విపరీతంగా ఆకట్టుకుంంది. అంతే కాదు...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -