Saturday, May 18, 2024

new delhi

ఫైబర్‌నెట్‌ కేసు విచారణ

జనవరి 17కు వాయిదా వేసిన సుప్రీం న్యూఢిల్లీ : ఫైబర్‌ నెట్‌ కేసు విచారణను సుప్రీం కోర్టు జనవరి 17కు వాయిదా వేసింది. ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. స్కిల్‌ కేసులో 17 ఏపై తీర్పు పెండిరగ్‌లో ఉన్న నేపథ్యంలో విచారణ పలుమార్లు...

శిలాజ ఇంధనాలను అంతం చేయండి

భూ గ్రహాన్ని రక్షించే చర్యలు కావాలి అంతర్జాతీయ వేదికపై 12 ఏళ్ల మణిపూర్‌ బాలిక నిరసన న్యూఢిల్లీ : దుబాయ్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి వాతావరణ సమావేశం 2023 లో మణిపూర్‌కు చెందిన 12 ఏళ్ల వాతావరణ కార్యకర్త లిసిప్రియ కంగుజం నిరసన తెలిపారు. కాన్ఫరెన్స్‌ జరుగుతుండగా ఒక్కసారిగా వేదికపైకి వచ్చిన బాలిక ’శిలాజ ఇంధనాలను అంతం చేయండి....

సుప్రీం తీర్పు చారిత్రాత్మకం

కాశ్మీర్‌ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం ’ఎక్స్‌’ వేదికగా స్పందించిన ప్రధాని మోడీ న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌) : ఆర్టికల్‌ 370 రద్దుని సమ ర్థిస్తూ దేశ సర్వో న్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మకమైన తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. 5 ఆగస్టు 2019న భారత పార్లమెంట్‌ తీసు కున్న నిర్ణ యాన్ని సర్వోన్నత న్యాయస్థానం...

ఏకకాలంలో 41 చోట్ల ఎన్‌ఐఏ దాడులు

న్యూఢిల్లీ : ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాద కుట్ర కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ శనివారం ఆకస్మిక దాడులు చేపట్టింది. కర్ణాటక, మహారాష్ట్రలో ఏకకాలంలో 41 చోట్ల ఉదయం నుంచి విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. మహారాష్ట్రలో 40 ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. థానే రూరల్‌ ప్రాంతంలో 31 చోట్ల, థానే సిటీలో 9 చోట్ల,...

కాంగ్రెస్‌ ఎంపి బంధువుల ఇంట్లో ఐటి సోదాలు

భారీగా నగదు పట్టివేత న్యూఢిల్లీ : జార్ఖండ్‌కు చెందిన కాంగ్రెస్‌ ఎంపీ ధీరజ్‌ సాహూ బంధువులకు చెందిన డిస్టిలరీలపై మూడు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకూ రూ.200 కోట్లకు పైగా లెక్కల్లో చూపని నగదు పట్టుబడిరది. బుధవారం నుంచి ఒడిశా, జార్ఖండ్‌లలో ఐటీ దాడులు చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం కూడా...

లోక్‌సభకు రేవంత్‌రెడ్డి రాజీనామ

స్పీకర్‌ ఓంబిర్లాను కలిసి లేఖ అందచేత న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): సిఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌ రెడ్డి మల్కాజిగిరి లోక్‌సభ సీటుకు రాజీనామా చేశారు. స్పీకర్‌ ఓం బిర్లాతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశమయ్యారు. లోక్‌సభ సభ్యత్వానికి రేవంత్‌ రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని స్పీకర్‌ ఓం బిర్లాకు రేవంత్‌ రెడ్డి...

నన్ను మరీ అంతగా పొగడడం మంచిది కాదు

ఇది నాకూ ప్రజలకు మధ్య దూరం పెంచుతుంది సొంత ఎంపిలకు ప్రధాని మోడీ సూచన న్యూఢిల్లీ : తనను ’ఆదరణీయ’ లేదా ‘శ్రీ’ మోదీ అంటూ సంబోధించవద్దని ప్రధాని మోదీ గురువారం తన సహచర ఎంపీలకు సూచించారు. దేశరాజధానిలో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ మేరకు సూచన చేశారు. తన పేరుకు ఇలాంటి గౌరవవాచకాలు జోడిస్తే...

సుమారు వంద అక్రమ వెబ్‌సైట్లు

న్యూఢిల్లీ : సుమారు వందకుపైగా అక్రమ వెబ్‌సైట్లపై కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకున్నది. ఆ వెబ్‌సైట్లు వ్యవస్థీకృత అక్రమ పెట్టుబుడులు, పార్ట్‌టైం జాబ్‌ మోసాలకు పాల్పడుతున్న కేంద్ర హోంశాఖ తెలిపింది. విదేశీ వ్యక్తులు ఆ వెబ్‌సైట్లను ఆపరేట్‌ చేస్తున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడిరచారు. కేంద్ర హోంశాఖకు చెందిన నేషనల్‌ సైబర్‌క్రైమ్‌ త్రెట్‌ అనలిటిక్స్‌ యూనిట్‌కు...

ఎంపి పదవికి రేవంత్‌రెడ్డి రాజీనామా

న్యూఢిల్లీ : ఎంపీ పదవికి రేవంత్‌ రెడ్డి రాజీనామా చేయనున్నారు. ఈ క్రమంలో ఆయన బుధవారం పార్లమెంట్‌కు వెళ్లారు. స్పీకర్‌ ఓం బిర్లాను కలసి రాజీనామా పత్రాన్ని అందజేయనున్నారు. గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి పదవికి రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఎంపీ పదవికి రాజీనామా చేయాలని ఆయన నిర్ణయించారు. గురువారం మధ్యాహ్నం 1:4...

అసెంబ్లీలో గెలిచిన ఎంపిలు లోక్‌సభకు రాజీనామాలు

న్యూఢిల్లీ : ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు లోక్‌సభ, రాజ్యసభ సభ్యత్వాలను వదులుకున్నారు. రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఎంపీలు, పలువురు కేంద్ర మంత్రులు బుధవారం తమ లోక్‌సభ స్థానాలకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఈ నేతలు పార్లమెంట్‌లోని స్పీకర్‌...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -