Tuesday, May 21, 2024

neelam madhu

‘‘మీకొడుకు మీ ఇంటిగుమ్మంలో’’

నీలం మధు ముదిరాజ్‌ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నది స్పష్టం…! ఈ నెల16న పాదయాత్ర ప్రారంభం… సబ్బండ వర్గాలు, ఎన్‌ఎంఆర్‌ యువసేన అనుచరులు,నియోజకవర్గ ప్రజల మద్దతులో ముందుకు… హైదరాబాద్‌ : ఏపార్టీ టికెట్‌ ఇస్తే ఆ కండావాతో ముదిరాజ్‌, సబండ వర్గాలు,ఆత్మగౌరవంగా ముందుకు వెళతాం.. ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సొంతపార్టీలో ఉండికూడా ఇబ్బంది పెట్టారు, తప్పుడు కేసులు పెట్టించారు. ఇంతవరకూ బీఆర్‌ఎస్‌...

గెలుపు గుర్రాన్ని వదులుకుంటున్న పార్టీలు..

పఠాన్ చెరు నియోజకవర్గంలో వింత పోకడ.. చెంచాగిరి, ధనం, అవినీతే ఇక్కడ ప్రాధాన్యం.. వేరే ఎవరైనా ఎమ్మెల్యే అయితే మొదటికే మోసంవస్తుందని భావిస్తున్న ప్రధాన పార్టీలు.. ఇదే కారణంతో నీలం మధును దూరం పెడుతున్నారా.. ? నీలం మధు సామాజిక వర్గంలో గెలుపునుశాసించే స్థాయిలో ఓటర్లు ఉన్నారు.. ఏ పార్టీ టికెట్ ఇవ్వకపోయినా నీలం మధు గెలుపు ఖాయం..అంటున్న రాజకీయ విశ్లేషకులు.. పఠాన్...

మమ్మల్ని ఎవరు గుండెలో పెట్టుకుంటారో వారితోనే పొత్తు..

తేల్చిచెప్పిన నీలం మధు ముదిరాజ్.. సికింద్రాబాద్ పెరేడ్ గౌండ్స్ లో గ్రాండ్ గా ముదిరాజుల ఆత్మగౌరవ సభ.. ముఖ్య అతిధిగా పాల్గొన్న నీలం మధు.. సభకు హాజరైన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ఏపార్టీ అయినా మా ముదిరాజ్‌లను గుండెలో పెట్టుకుని ఎవరు ఎన్ని ఎక్కువ సీట్లు ఇస్తారో రావాలని వారితోనే పొత్తు...

బీసీల అభ్యున్నతికి కృషిచేసేందుకు ఒడ్డే ఓబన్న లాంటి మహనీయులు కృషి చేశారు..

వారి ఆశయాలు అనుసరించడం ఎంతో అవసరం.. ఎన్‌ఎంఆర్‌ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మధు ముదిరాజ్‌ వెల్లడి.. ఒడ్డే ఓబన్న చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించిన నీలం మధు.. హైదరాబాద్ : పటాన్ చెరువు మండలం, చిట్కుల్‌ గ్రామంలో ఎన్‌ఎంఆర్‌ యువసేన కార్యాలయంలో వడ్డే ఓబన్న వర్థంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నీలం మధు ముదిరాజ్‌...

అహింసతో భారతావనికి స్వేచ్ఛను ప్రసాదించిన మహనీయుడు బాపూజీ…

గాంధీజీ బాటలో పయనించి మన లక్ష్యాన్ని చేరుకుందాం : నీలం మధు ముదిరాజ్.. చిట్కుల్ లో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు.. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో పాల్గొన్న నీలం మధు ముదిరాజ్.. గాంధీ మార్గమే తన మార్గమని తెలుపుతూ.. ఆ బాటలోనే అందరూ నడవాలని స్ఫూర్తి దాయక ప్రసంగంతో ఆకట్టుకున్నారు ఆ యువ నాయకులు.. మహాత్మాగాంధీ...

పోటెత్తిన జన ప్రభంజనం..

జన సంద్రంగా మారిన పఠాన్ చెరు పట్టణం.. పఠాన్ చెరు అంబేద్కర్ చౌక్ నుండి బీరంగూడశ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయం వరకు మహా పాదయాత్ర.. వేలాదిగా హాజరైన సబ్బండ వర్గాలు.. బరిలో నిలబడుతున్నాం.. కలిసి పోరాడధాం.. గెలిచి చూపిద్దాం… అంబేద్కర్ ఆశయాలతో ముందుకు వెళ్తున్నసబండవర్గాల అభివృద్ధి నా లక్ష్యం.. చలి చీమల ఐక్యమత్యంతో కొండ చిలువ పని పడదాం… త్వరలో నియోజకవర్గమంతా...

నిలబెడుతున్నాం.. గెలిపిద్దాం..

నీలం మధు ముదిరాజ్‌కి అనూహ్య సంఫీుభావం.. నేటి ఎన్‌ఎంఆర్‌ యువసేన మహా పాదయాత్రతో కేసీఆర్‌కి దిమ్మదిరిగే సమాధానం చెబుతాం.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపు.. ప్రత్యేకించి కొంతమంది నాయకులే ప్రజా నాయకులు అవుతారు.. వారిలో అణువణువూ ప్రజలకు సేవ చేయాలనే తపన దాగి ఉంటుంది.. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెరవక తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉంటారు.. వీరు...

నిరంకుశత్వాన్ని ఎదిరించిన వీర వనిత ‘చాకలి ఐలమ్మ’..

ఐలమ్మ ఆశయాల స్పూర్తితో ముందుకు సాగుదాం… బహుజనులు చట్టసభల్లో ఉంటేనే సబ్బండ వర్గాలకు సంపూర్ణ న్యాయం.. చిట్కుల్ లో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు.. చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటుచేసి ఏడాది పూర్తి అయ్యింది.. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛతా హీ సేవపక్షోత్సవాల్లో నీలం మధు ముదిరాజ్.. హైదరాబాద్ : పుట్టింది ఒక బహుజన కుటుంబంలో.. కానీ...

అడుగులేస్తున్న నీలం మధుకే మా మద్దతు…

నీలం మధుకు తోడుగా కదలిన దళిత సంఘాలు… బహుజనులు చట్టసభల్లో గొంతెత్తితేనే బడుగు బలహీన వర్గాలకు న్యాయం.. పటాన్‌ చెరు టికెట్‌ పై కేసీఆర్‌ పునరాలోచించుకోవాలి.. పిలుపునిచ్చిన అంబేద్కర్‌ సంఘం జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ… మేమంతా అండగా నిలిచి నీలం మధును గెలిపించుకుంటాం.. హైదరాబాద్‌ : దళిత సంఘాల వారు జిన్నారం మండలం రాళ్లకత్వ గ్రామంలోని మల్లన్న గుడి నుండి ర్యాలీగా...

మొన్న జిన్నారం.. నేడు గుమ్మడి దల..

నియోజకవర్గ వ్యాప్తంగా సబ్బండ వర్గాల మద్దతుతో కొనసాగుతున్నముదిరాజుల రిలే నిరాహార దీక్షలు… పటాన్ చెరు బిఆర్ఎస్ టికెట్ పై కేసీఆర్ పునరాలోచించాలి..నీలం మధుకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి.. టికెట్ విషయం త్వరగా పునరాలోచించండి..లేకుంటే త్వరలో నీలం మధు నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తెస్తాం… నీలం మధును ఇండిపెండెంట్ గా బరిలో దింపుతాం.. తేల్చి చెప్తున సబ్బండ వర్గాలు.. హైదరాబాద్: రాజ్యాధికారంతోనే తమ...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -