Friday, July 19, 2024

medchal

పార్కు మాయం..!

రూ.15 కోట్ల పార్కు స్థలం కబ్జా శ్రీ సాయి నిలయ వెల్ఫేర్‌ సొసైటీ ఫిర్యాదు చేసిన పట్టించుకోరా..? కబ్జా కోర్ల నుండి పార్కులను కాపాడేదెవరు..? పార్కు స్థలాన్ని కబ్జా నుంచి కాపాడాలని స్థానికుల డిమాండ్‌..! ప్రభుత్వ స్థలాలు మాయ మవుతున్నాయి. ఎక్కడ గజం స్థలం కనిపించినా కబ్జా చేసేస్తున్నా రు. వాటికి పట్టాలు, రిజిస్ట్రేషన్లు పుట్టిస్తున్నారు. తాజాగా మేడ్చ ల్‌...

మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ అధ్వర్యంలో8వ వార్డు బూత్ కమిటీ నియామకం

మేడ్చల్ : మేడ్చల్ మున్సిపాలిటి పరిధిలోని, 8వ వార్డు బీ.ఆర్.ఎస్. బూత్ కమిటీని శనివారం మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్ అధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ పాలనలో రాష్ట్రంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులను ఇంటింటికీ చేరవేసి, పార్టీ...

భాజాపా పార్టీ బూత్ అధ్యక్షులకు దిశానిర్దేశం

మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గం పరిధిలోని, భాజపా పార్టీ బూత్ అధ్యక్షులకు రానున్న ఎన్నికల సన్నద్ధం పై దశనిర్దేశం చేశారు. శుక్రవారం మేడ్చల్ పట్టణంలో బిజెపి పార్టీ రూరల్ అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని బూత్ స్థాయి అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ ఎంపీ సురేష్ రెడ్డి హాజరై...

చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావాలని అభిమానుల పూజలు..

మేడ్చల్ : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి బెయిల్ రావాలని కోరుకుంటూ మేడ్చల్, చంద్రనగర్ కాలనీలోని శ్రీ నల్ల పోచమ్మ తల్లీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మేడ్చల్ ఎన్టీఆర్ విగ్రహ పరిరక్షణ సమితి అధ్యక్షులు వాసు వర్మ, తెలుగుదేశం పార్టీ నాయకులు బొంది సుధాకర్ గౌడ్,...

ఎన్నికల కోడ్‌ జాన్తానై..

ఎన్నికల కోడ్‌ పట్టించుకోకుండా కాంట్రాక్టర్‌ ఆగమేఘాలమీద పనులు తూంకుంట మున్సిపాలిటీ పరిధిలో 25 విధ్యుత్‌ స్థంభాలు పాతడానికి హరితహారం చెట్ల నరికివేత మేడ్చల్‌ మల్కాజిగిరి : ఎన్నికల కోడ్‌ వచ్చిందంటే అప్పటి వరకు కొనసాగుతున్న అన్ని అనుమతులు పొందిన పనులు పూర్తి చేయడాలనికి అవకాశం ఉంటుంది. ఎన్నికల కోడ్‌ వచ్చిందంటే నూతనంగా పథకాలు ప్రకటించడం కాని, నూతన...

ఈషా సింగ్‌ నేటి తరం విద్యార్థినులకు ఆదర్శం : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ : 19వ ఏషియన్‌ గేమ్స్‌ లో పాల్గొని రైఫిల్‌ షూటింగ్‌ లో సత్తాచాటి ఒక గోల్డ్‌ మెడల్‌, మూడు సిల్వర్‌ మెడల్‌ సాధించిన మల్లారెడ్డి విశ్వవి ద్యాలయంలో బిబిఏ మొదటి సంవత్సరం చదువుతున ఈషా సింగ్‌ నేటి తరం విద్యార్థినులకు ఆదర్శమని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి...

శ్రద్ధగా చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది. మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ : నాలుగు సంవత్సరాల పాటు కాలాన్ని వృధా చేయకుండా శ్రద్ధగా చదువుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నూతనంగా సిఎంఆర్‌ ఐటీ కళాశాలలో చేరిన విద్యార్థులకు మంత్రి మల్లారెడ్డి సూచించారు.శుక్రవారం సీఎంఆర్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ కళాశాలలో జరిగినటువంటి ఓరియంటేషన్‌ డే కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ...

ప్రమాదకరంగా ఉన్న మ్యాన్‌హోల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోరా : భానుచందర్‌

మేడ్చల్‌ : మండలంలోని గుండ్ల పోచంపల్లి మున్సిపల్‌ రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్‌ హోల్‌ పగిలి పోయి హనదారులకు,మరియు అటుగా వెళ్లే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ 5వ వార్డు యువ నాయకులు కుండ భానుచందర్‌ అన్నారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గుండ్లపోచంపల్లి మున్సిపల్‌ పరిధిలోని ఐదవ వార్డు నుండి అప్పరేల్‌...

కల్తీ పాలు అమ్మి కోట్లు సంపాదించిన మల్లన్న

నోరు అదుపులో పెట్టుకో మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే కిచన్న గారి లక్ష్మరెడ్డి హెచ్చరికమేడ్చల్‌ : గురువారం అసెంబ్లీ లాబీలో మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ మేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలో కె ఎల్‌ ఆర్‌ వెంచర్‌ లోని క్లబ్‌ హౌస్‌ లో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా...

ఆదాబ్‌ హైదరాబాద్‌ ఎఫెక్ట్‌

గుండ్ల పోచంపల్లిలో మ్యాన్‌ హోక్‌కుమరమ్మతులు చేపట్టిన మున్సిపల్‌ అధికారులుమేడ్చల్‌ :మేడ్చల్‌ మండలంలోని గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ ప్రజల సమస్యలను పట్టించుకునే నాథుడే లేడు, ప్రమాద కరంగా మారిన మ్యాన్‌ హోల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు,పట్టించుకోరా అని బుదవారం ఆదాబ్‌ హైదరాబాద్‌ పత్రికలో వచ్చిన కథనానికి కదిలిన మున్సిపల్‌ అధికారులు, గురువారం మ్యాన్‌ హోల్‌ కు తాత్కాలిక...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -