Wednesday, April 17, 2024

medchal

ఆదాబ్‌ కథనానికి కదిలిన అధికారులు…

మేడ్చల్‌ చెక్‌పోస్ట్‌ నుండి కిష్టపూర్‌ వెళ్ళే రహదారి మరమ్మతులు చేపట్టిన అధికారులుమేడ్చల్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న చెక్‌ పోస్ట్‌ నుండి కిష్టాపూర్‌ రోడ్లు అధ్వానంగా తయారైన పట్టించుకునే నాథుడే లేడు,ప్రజా సమస్యలు ఇప్పటివరకు పట్టించుకోని సంబంధిత అర్‌ఎన్‌బి అధికారులు, మున్సి పల్‌ కమిషనర్‌, మున్సిపల్‌ చైర్మన్‌, కిష్టాపూర్‌ వార్డ్‌ కౌన్సిలర్‌ వున్నట్ట లెన్నట్ట అని సోమవారం...

మేడ్చల్ మున్సిపాలిటీ దినదినాభివృద్ధి అవుతోంది

మేడ్చల్‌ మున్సిపల్‌ పరిధిలో ఉన్న పలు వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మంత్రి మల్లారెడ్డిమేడ్చల్‌ : పురపాలక సంఘ పరిధిలో 3,7,8,11,22 వార్డులలో పూర్తయిన వివిధ అభివృద్ది పనులను,రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, చైర్‌ పర్సన్‌ శ్రీమతి మర్రి దీపిక నర్సింహా రెడ్డి, స్థానిక కౌన్సిలర్లతో కలిసి ప్రారంభించారు. ఈ సంధర్బంగా...

మన ఊరు – మన బడి పనులను త్వరితగతిన చేయాలి

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్‌ అమోయ్‌ కుమార్‌శామీర్‌పేట : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి ద్వారా ప్రభుత్వ పాఠశాల లను ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్ది విద్యార్థు లకు అన్ని వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, క్షేత్ర స్థాయిలో పర్యటించి ఎలాంటి లోటుపాటులు లేకుండా చూడాలని మేడ్చల్‌...

మేడ్చల్‌ పట్టణంలో రేవంత్‌రెడ్డి దిష్టి బొమ్మ దహనం

ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిమేడ్చల్‌ : బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేడ్చల్‌ నియోజకవర్గం మేడ్చల్‌ పట్టణంలోని అంబేద్కర్‌ కూడలిలో బి అర్‌ ఎస్‌ పార్టీ శ్రేణులతో కలిసి రేవంత్‌ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసిన మంత్రి మల్లారెడ్డి, మెదక్‌...

డబుల్‌ బెడ్‌ రూమ్‌లు స్థానికులకే ఇవ్వాలి

4వ వార్డు సమస్యలపై మంత్రిని నిలదీసిన గ్రామ ప్రజలు మేడ్చల్‌ : బీసీ కమ్యూనిటీ హాలును ఏర్పాటు చేయాలి అగ్రకులాల భవనాలకు అధిక నిధులు వెచ్చించి, దళిత భవనాలకు తక్కువ నిధులు ఇస్తున్నారని మంత్రి మల్లారెడ్డిని నిలదీసిన ఎమ్మార్పీఎస్‌ మేడ్చల్‌ మండల అధ్యక్షుడు పరుశురాం మాదిగ, మంగళవారం మేడ్చల్‌ మున్సిపాలిటీ లో వివిధ అభివృద్ధి పనులను...

2 కిలో గంజాయి స్వాధీనం… యువకులు అరెస్ట్..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేసి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాంపల్లిలోని బీరప్ప గుడి సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు..దాడులు చేసి 2 కిలోల గంజాయి, ఓ...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -