Sunday, December 10, 2023

lb nagar

రాష్ట్ర నూతన డీజీపీని మర్యాదపూర్వకంగా కలిసిన రాచకొండ సీపీ..!

ఎల్బీనగర్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):రాష్ట్రంలో ఊహించని పరిణామంలో సస్పెన్షన్‌కు గురైన డిజిపి అంజన్‌ కుమార్‌ స్థానంలో ఎలక్షన్‌ కమిషన్‌ నూతన డీజీపీగా రవి గుప్తాను నియమించింది. ఈ నేపథ్యంలో నూతన డిజిపి రవి గుప్తాను రాచకొండ సిపి డిఎస్‌ చౌహన్‌ సోమవారం మర్యాదపూ ర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

నా పాదయాత్రని ఎవడు ఆపలేడు

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రానుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం : మధుయాష్కీ గౌడ్ హయత్ నగర్ లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన పోలీసుల దాడి తర్వాత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు కదిలారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్. 'మనకోసం-మధన్న పాదయాత్ర' 8వ రోజు కొనసాగింది. హయత్నగర్ మథర్ డైరీ నుండి ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా...

రంగు పడితే అక్రమ నిర్మాణాలు సక్రమ నిర్మాణాలు అవుతాయ?

అక్రమ నిర్మాణాలకు కొమ్ము కాస్తున్న టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు ఎల్బీనగర్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ నిర్మాణాలకు తావు లేకుండా పొందుపరిచిన చట్టం టి.ఎస్‌.బి.పాస్‌.. సరూర్‌ నగర్‌ సర్కిల్‌ - 5లో టి.ఎస్‌. బి.పాస్‌ చట్టానికి తూట్లు పొడుస్తు అంతులేని అక్రమ నిర్మాణాలు నిర్మిస్తున్నారు కొందరు.. సరూర్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలో ఓ నిర్మాణ...

సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం

ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు హైదరాబాద్ : ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తన అత్త పేరుపై దొంగ ఆదాయ సర్టిఫికెట్లు చూయించి రూ.19 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్స్ కాజేశారని బీజేపీ నేతలు ఆరోపించారు. సుధీర్ రెడ్డి అత్త, మామలకు చికిత్స కోసం సరూర్ నగర్ లో తక్కువ...

ఎల్.బీ. నగర్ లో గాంధీ జయంతి వేడుకలు..

హైదరాబాద్ : ఎల్బీనగర్ నియోజకవర్గం, కొత్తపేట డివిజన్ నందు గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విపిజి ఫౌండేషన్ చైర్మన్ వజీర్ ప్రకాష్ గౌడ్ పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సత్యం, అహింస అనే సిద్ధాంతాలను నమ్మి...

బంగారు చిరుత(ల్లు)లు

ఎల్‌.బి.నగర్‌ : ‘‘స్పర్ధాయ వర్ధతే విద్యా’’ అనే నానుడి ఎప్పుడో మన పెద్దలు చెప్పారు. విద్యలో పోటీ పడటమనేది ఆరోగ్యకరం అవసరమూను. ఆ పోటీ మనతో మనమే అయ్యుండడం మరింత గొప్ప విషయం ఇప్పుడు మీకు ఓ ఇద్దరు అక్క చెల్లెళ్ళను మీకు పరిచయం చేయబోతున్నాను. ప్రతిభలో ఇద్దరూ ఇద్దరే, ప్రావీణ్యంలో ఇద్దరికీ ఇద్దరే,...

పోలీస్‌ లాఠీ చార్జ్‌కు నిరసనగా అంగన్వాడీల ధర్నా

ఎల్బీనగర్‌ : పోలీసుల లాఠీ చార్జ్‌ కు నిరసనగా అంగన్వాడి టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఎల్బీనగర్‌ రింగ్‌ రోడ్డు ఆవరణలో కేసీఆర్‌ దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టర్‌ కార్యాలయాల వద్ద జరిగిన ముట్టడిని విచ్ఛిన్నం చేయుట కొరకు...

వేల కొద్ది దరఖాస్తుదారుల సమాచారం మాయం

మీ సేవలో దరఖాస్తు చేసిన ఏఎఫ్డి బిహెచ్‌ సిరీస్‌ సమాచారం గల్లంతు…? పదివేలకు పైగా ఆన్లైన్‌ దరఖాస్తులు ఎక్కడా కనపడక లబ్ధిదారుల అయోమయం…! ఎల్బీనగర్‌ : ఏడెండ్ల క్రితం ఆన్లైన్‌ లో దరఖాస్తు చేసుకున్న సమాచారం కనబడుటలేదు..? ఎప్పుడు, ఎలా, ఎక్కడ పొరపాటు జరిగిందో కానీ, పది వేలకు పైగా దరఖాస్తులు ఇటు మీ సేవలో కానీ...

నిర్మాణం ఒకటి..అనుమతులు రెండు..

ప్రభుత్వ నియమ, నిబంధనలు మాకు వర్తించవు అంటున్న అక్రమ నిర్మాణదారులు.. టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మౌనం వీడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.. ఎల్బీనగర్‌ : జి.హెచ్‌.ఎం.సి.ఎల్బీనగర్‌ జోన్‌లో అక్రమ నిర్మాణాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది… సరూర్‌ నగర్‌ సర్కిల్‌ -5 పరిధిలో కొందరు అక్రమ నిర్మాణ దారులు, టి.ఎస్‌.బి.పాస్‌ నియమ, నిబంధనలు భేఖతారు చేస్తూ తమ...

ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి నుండి నాకు ప్రాణహాని ఉంది..

కంటతడి పెట్టిన హస్తినాపురం డివిజన్‌ కార్పొరేటర్‌ సుజాత నాయక్‌…హస్తినాపురం : ఎల్బీనగర్‌ నియోజక వర్గం హస్తినాపురం డివిజన్‌ పరిధిలో అధికార పార్టీ నేతలు.. సోమ వారం రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేశారు… మీడియా సమావేశంలో హస్తినాపురం డివిజన్‌ కార్పొరేటర్‌.. మాట్లాడుతూ ఎల్బీనగర్‌ నియోజకవర్గం హస్తినాపురం డివిజన్‌ కార్పొరేటర్‌గా బిజెపి.. పార్టీ నుండి గెలిచి… కె.టి.ఆర్‌...
- Advertisement -

Latest News

భారీగా నగదు పట్టివేత

కాంగ్రెస్‌ ఎంపీ బంధువుల ఇంట్లో ఐటి సోదాలు ఐటీ దాడుల్లో బయటపడుతున్న నోట్ల గుట్టలు.. ఇప్పటివరకు రూ.290 కోట్లు స్వాధీనం ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్‌లలో ఆదాయపు పన్ను శాఖ...
- Advertisement -