కల్వకుంట్ల హిమాన్షుకు విద్యార్థుల నుంచి రిక్వెస్టులు
తమ స్కూల్‌ను కూడా దత్తత తీసుకోవాలంటూ విన్నపం
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు
హైదరాబాద్, 14 జులై ( ఆదాబ్ హైదరాబాద్ ) :"హిమాన్షు అన్నా.. మా స్కూల్లో వాష్ రూమ్స్ సరిగ్గా లేవు.. మాకు బెంచీలు బాలేవు.. ఇక కంప్యూటర్లు లేనే లేవు. మంచి స్కూల్ డ్రెస్సులు, కరాటే,...
ఎంఐఎం చెప్పగానే మెట్రోపై హడావుడి
9ఏళ్లుగా ఏం చేస్తున్నారన్న చింతల
హైదరాబాద్ : అభివృద్ధి కోసం కేసీఆర్ సర్కార్ చేసిందేవిూ లేదని బీజేపీ సీనియర్ నేత, ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంగళవారం విూడియాతో మాట్లాడుతూ.. రెండు సెంటీవిూటర్ల వర్షానికే హైదరాబాద్ మునిగిపోతోందన్నారు. లక్షకోట్ల రూపాయలు ఖర్చు చేసినా ఎందుకు సిటీ దుస్థితి...
మరోమారు బీఆర్ఎస్ మొండిపట్టు
మోడీ పర్యటనను వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటన
మోడీ పక్కా తెలంగాణ వ్యతిరేకి
వరంగల్ టూర్‌కు మావారెవరూ వెళ్లరు : కేటీఆర్
హైదరాబాద్ : ప్రధాని మోడీ పర్యటనను బహిష్కరించాలని బిఆర్ఎస్ నిర్ణయించింది. బీజేపీ, బిఆర్ఎస్ కుమ్మక్కయ్యాయని వస్తున్న వార్తల నేపథ్యంలో కిషన్ రెడ్డి ఘాటుగా స్పందించి, బిఆర్ఎస్తో పోరాటమేనని ప్రకటించారు. ఇప్పుడు అదే రీతిలో బిఆర్ఎస్ కూడా...
విదేశీయుల గుప్పిట్లో ధరణి పోర్టల్
కేటీఆర్ సన్నిహితుడి చేతుల్లో ధరణి
రాత్రికి రాత్రే మాయమవుతున్న ప్రభుత్వ భూములు దారిదోపిడీని మించి భూ దోపిడీ..!
ధరణి పోర్టల్ నిర్వహణ వెనక పెద్ద మాఫియా
గజ్వెల్లో అమూల్‌కు అసైన్డ్ భూముల అప్పగింత
మంత్రి గంగుల కమలాకర్‌కూ భూమలు పందేరం
ధరణిపై మరోమారు ఆరోపణలు గుప్పించిన రేవంత్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి అంతకంటే...
చిన్న వయసులోనే గుండెపోటుతో హఠాన్మరణం చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల కారోబార్ ప్రభాకర్ (35) కుటుంబానికి మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీనిచ్చారు. గురువారం జిల్లాలోని వ్యవసాయ కళాశాలలో బాబు జగ్జీవన్ రామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి కేటీఆర్ ను ప్రభాకర్ భార్య జ్యోతి,...
99 సీట్లతో హ్యట్రిక్ విజయం కొట్టబోతున్నాం
గత సీఎంలకు కేసీఆర్ పాలనకు ఎంతో తేడా ఉంది
అన్నిరంగాల్లో అభివృద్ది లక్ష్యంగా కేసీఆర్ పాలన
క్రెడాయ్ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్
హైదరాబాద్ : తెలంగాణలో మరో ఐదు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరోసారి అధికారాన్ని దక్కించుకుంటుందని మంత్రికే కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. మొత్తంగా 99...
అభివృద్దిని చూసి ఓర్వేకపోతున్నారని ఎద్దేవా
నడ్డా విమర్శలపై మండిపడ్డ మంత్రి కేటీఆర్
ఉప్పల్ స్కైవాక్‌ను ప్రారంభించిన మంత్రి
హైదరాబాద్, కెసిఆర్‌తో పెట్టుకున్న ఏ నాయకుడు బాగుపడిన దాఖలాలు లేవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు మంత్రి కేటీఆర్ పరోక్షంగా హెచ్చరిక చేశారు. తెలంగాణ పర్యటనలో చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాగర్ కర్నూల్...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...