Monday, April 29, 2024

Kishan Reddy

ప్రచార ఆర్భాటమే తప్ప అభివృద్ధి జరగలేదు

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలంగాణలో మాఫియా రాజ్యం: కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార జోరుని బీజేపీ మరింత పెంచింది. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా, నితిన్‌ గడ్కారీ, నిర్మలా సీతారామన్‌, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు తెలంగాణ ఎన్నికల ప్రచార సభల్లో...

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చిత్తశుద్ది లేదు

ఎన్నికల్లో ఓట్లు పొందాలనేదే కాంగ్రెస్‌ ఉద్దేశం తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వలేదు తెలంగాణ ప్రజలే మెడలు వంచి సాధించుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వలేదని.. ప్రజలే మెడలు వంచి సాధించుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఏర్పాటు చేసిన సమావేశంలో...

లక్ష కోట్లు అప్పులు చేసిన నిర్మించిన కాళేశ్వరం

అంధకారంలా మారింది : కిషన్‌రెడ్డి జయశంకర్‌ భూపాలపల్లి : లక్ష కోట్ల అప్పులు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ భవిష్యత్‌ అంధకారంగా మారిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు. శనివారం కుంగిన మేడిగడ్డ డ్యామ్‌ను బీజేపీ నేతలు కిషన్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌, ఎంపీ లక్షణ్‌ పరిశీలించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ...

మూడో జాబితాను ప్రకటించిన బీజేపీ పార్టీ..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల మూడో జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 35 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. ఇప్పటికే రెండు జాబితాలను కమలం పార్టీ వెల్లడిరచింది. థర్డ్‌ లిస్టులో కూడా బండారు దత్తాత్రేయ కుమార్తెకు మొండి చెయ్యి ఎదురైంది. అలాగే కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, నాంపల్లి, కంటోన్మెంట్‌, మల్కాజ్‌గిరి స్థానాలను బీజేపీ...

కేటీఆర్‌వి పగటి కలలు

రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి రాదు నిరుద్యోగుల పాలిట యమపాశంలా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పుడే టీఎస్‌పీఎస్‌సీ ప్రక్షాళన ఎందుకు చేయలేదు మళ్లీ అధికారంలోకి వస్తే ప్రక్షాళన చేస్తామనటం హాస్యాస్పదం ఇప్పుడు ఎన్నికల సమయంలో కావడంతో కొత్త రాగం తెలంగాణ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు బావుటా ఎగురవేసేందుకు ఏ పార్టీకి ఆ...

బీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి రాజీనామా

కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరికహైదరాబాద్ : నిర్మల్ జిల్లాలో అధికార బీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం తన రాజీనామా లేఖను గులాబీ అధినేత కేసీఆర్ కు పంపారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదని,...

బహుజనవాదానికి జై అంటున్న ఈరపట్నం ఓటర్లు..!

బీసీ, మహిళల వికాసమే ఎజెండాగా కదులుతున్న కమలం పార్టీ.. బీసీ అభ్యర్థిని ప్రకటించిన బిజెపి పార్టీ.. కలవర పడుతున్న బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌.. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న బిజెపి కేంద్ర పార్టీ.. మహిళా ఓట్ల మచ్చికతో బీజేపీ గెలుపు ఖాయమేనా..! అందివచ్చిన అవకాశాన్ని బీజేపీ అందుకోనుందా..? కీలకం కానున్న టీడీపీ క్యాడర్‌ ఓట్లు… రంగారెడ్డి : రాష్ట్రంలో జరుగుతున్న రసవత్తర ఎన్నికల పోరులో బీసీలకు,...

కేసీఆర్ రాజీనామా చేయాలి..

డిమాండ్ చేసిన బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి.. కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకం.. మేడిగడ్డ ప్రాజెక్టు నాణ్యతపై అనుమానం ఉంది.. తెలంగాణ సంపదను దోచుకోవడానికే కాళేశ్వరం.. కాళేశ్వరం ఒక పిచ్చి తుగ్లక్ డిజైన్.. రాజగోపాల్ రెడ్డి మాటలు పట్టించుకోము.. జనసేనతో పొత్తు ఉంటుంది : కిషన్ రెడ్డి.. హైదరాబాద్ : అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ప్రాజెక్ట్...

పొత్తు కుదిరింది..

ఢిల్లీకి జనసేన, బీజేపీ నేతలు.. సీట్ల కేటాయింపుపై చర్చలు.. హైదరాబాద్ : తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుంటంతో భారతీయ జనతాపార్టీ స్పీడు పెంచింది. జనసేనతో పొత్తు విషయంపై తేల్చేందుకు బీజేపీ సిద్ధమైంది. అయితే, ఎవరికెన్ని సీట్లు అనేది తెలియాల్సి ఉందని ఇరుపార్టీల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, జనసేన, బీజేపీ పొత్తుకు తుది రూపు ఇచ్చేందుకు జనసేన అధ్యక్షుడు పవన్‌...

‘కాళేశ్వరం’ భద్రతను పరిశీలించేందుకు తెలంగాణకు రానున్న కేంద్ర బృందం..

కేంద్ర జలవనరుల సంఘం సభ్యుడు అనిల్ జైన్ నేతృత్వంలో ఆరుగురు సభ్యుల కమిటీ మేడిగడ్డ రిజర్వాయర్ పిల్లర్లు కూలడంతో బ్యారేజీ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు కేంద్ర బృందాన్ని పంపండంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర షెకావత్‌కు రాసిన లేఖలోడ్యామ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి డిజైనింగ్ నుంచి ప్రాజెక్టు నిర్మాణం...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -