Wednesday, April 24, 2024

illegal constructions

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ చీర్యాల

పుట్టగొడుగుల్లా అనుమతి లేని అక్రమ నిర్మాణాలు గత పాలకుల పాపం, కొనుగోలు చేసిన కస్టమర్లకు శాపం అక్రమ షెడ్ల నిర్మాణంతో భారీగా గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి అక్రమ నిర్మాణాలకు చీర్యాల గ్రామపంచాయతీ అడ్డాగా మారింది. గ్రామంలో ఎక్కడ చూసినా కూడా దొంగ అనుమతి పత్రాలతో నిర్మాణాలను చేపడుతున్నారు. పట్టించుకోవాల్సిన పంచాయతీ అధికారులు గత పాలకులతో కుమ్మక్కై గ్రామపంచాయతీ...

అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే ఉపేక్షించేది లేదు

డిప్యూటీ కమిషనర్‌ అరుణ.. ప్రభుత్వ నియమ, నిబంధనలు, అనుమతుల మేరకే నిర్మాణాలు నిర్మించాలి అక్రమాలకు పాల్పడితే కూల్చివేస్తాం.. సరూర్‌ నగర్‌ : సరూర్‌ నగర్‌ సర్కిల్‌-5 పరిధిలో కొందరు ప్రభుత్వ నియమ నిబంధనలు ఏ మాత్రం పాటించకుండా తమ ఇష్టానుసారంగా నిర్మాణాలు నిర్మిస్తున్నారు.. అక్రమ నిర్మాణాలపై పలు దిన పత్రికలో వార్త కథనాలు ప్రచురించబడ్డాయి… అక్రమ నిర్మాణాల కథనాలపై...

కబ్జాదారుల కబంధ హాస్తాల్లో ప్రభుత్వ భూమి..

పటేల్‌ గూడ ప్రభుత్వ భూములను మింగేస్తున్న చంద్ర శేఖరుడు … ఆర్డీఓ, డీపీఓ నివేదికతో అధికారులను తొలగించారు.. అక్రమ నిర్మాణాలను కూల్చడం మరిచారు.. ఎమ్మెల్యే అనుచరుడైతే ప్రభుత్వ భూమి కబ్జా చేసుకోవచ్చా..? ప్రభుత్వం మారిన బీఆర్‌ఎస్‌ నాయకుడి పరపతి తగ్గలే… కబ్జాదారులకు పరోక్ష సహకారం అందిస్తున్న రెవిన్యూ అధికారులు అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడేది ఏవరు..? మంత్రి దామోదరా..! అధికారుల పనితీరు...

నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు

ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న జశ్విత కన్స్ట్రక్షన్స్‌ మోసాలు అవినీతి అధికారుల అండదండలతో పెట్రేగిపోతున్న జశ్విత కన్స్ట్రక్షన్‌ కాసులకు కక్కుర్తి పడి చట్టవిరుధంగా అనుమతులు ఇస్తున్న హెచ్‌ఎండిఎ అధికారులు అనుమతులను రద్దు చేసిన కమిషనర్‌.. అయినా ఆగని నిర్మాణాలు సామాన్యులను నిండా ముంచుతున్న జశ్విత కన్స్ట్రక్షన్‌ యాజమాన్యం జాతీయ బీసీ కమిషన్‌ స్పందించి అనుమతులు రద్దు చేసిన వైనం అయినా కూడా రిజిస్ట్రేషన్లు ఎలా...

రెజిమెంటల్‌ బజార్‌లోజోరుగా అక్రమ కట్టడాలు

రాంగోపాల్‌ పేట్‌ : సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌ బజార్‌ లో అక్రమ కట్టడాలు జోరుగా సాగుతున్నాయి. బల్దియా అనుమతి లేకుండా 4,5 అంతస్తుల నిర్మాణాలు జరుగుతు న్నాయి.రెజిమెంటల్‌ బజార్‌ లో ఓవైపు అక్రమంగా ఏర్పడ్డ లాడ్జితో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తమై స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు.మరో వైపు బల్దియా అనుమ తులు లేకుండా...

రోడ్లను కబ్జా చేస్తారు ఇల్లు కట్టేస్తారు

షాద్‌ నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు.. అధికారుల పర్యవేక్షణ లేక యదేచ్ఛగా నిర్మాణాలు.. 40 ఫీట్ల రోడ్డు కాస్త నాలుగు ఫీట్ల గల్లిగా తయారు చేశారు.. ప్రభుత్వ ఆదేశాలు బేఖాతర్‌.. నిద్రమత్తులో మున్సిపల్‌ అధికారులు.. షాద్‌ నగర్‌ : షాద్‌ నగర్‌ మున్సిపాలిటీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అంతులేకుండా పోతోంది. అక్రమార్కులకు అడ్డుకట్ట వేసేవారే లేకుండా...

దర్జాగా అక్రమ నిర్మాణాలు..

నార్సింగ్ మున్సిపాలిటీలో జోరుగా ఇల్లీగల్ కన్ స్త్రక్షన్స్ కాసుల కనక వర్షం కురిపిస్తున్న బహుళ అంతస్తులు మామూళ్ల మాఫియాగా మారిన టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్మాణాలు చేపట్టాలంటే కమిషనర్ డిమాండ్ ఒక తీరు.. టిపిఓ చేసేది మరో డిమాండ్.. విచ్చల విడిగా సెల్లార్ తవ్వకాలు.. పనేంటి..? నీకెంత..నాకెంత..? అనే డైలాగ్ ఒక సూపర్ హిట్ సినిమాలో పాపులర్ డైలాగ్.. ఈ డైలాగ్...

బరితెగిస్తున్న వాసవి అర్బన్ నిర్మాణ సంస్థ..

బాచుపల్లిలో కోమటి కుంట చెఱువు చెరబట్టి ఎఫ్టీఎల్ లో భారీ అక్రమ నిర్మాణం.. సామాన్య ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న విజయ్ కుమార్.. డ్రైనేజీ నీటిని చెరువులో వదిలి కలుషితం చేస్తున్న వాసవి నిర్మాణ సంస్థ.. ఇందులో ప్లాట్లు కొన్నారా అంతే సంగతులు.. వాసవి నిర్మాణ సంస్థ యజమానిపై రెండు కేసులు నమోదైనాఆగని అక్రమ నిర్మాణ పనులు.. అక్రమాన్ని సక్రమం చేసే...

ఏజెన్సీలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు

పట్టించుకోని సంబంధిత అధికారులు లక్ష్మీదేవిపల్లి : ఏజెన్సీ ఏరియాలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఏజెన్సీ పరిరక్షణ కమిటీ సభ్యులు స్థానిక పంచాయతీ అధికారులపై శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని బడాబాబులకు మూడు,నాలుగు బహుళ అంతస్తులు నిర్మిస్తు న్నారు. అయితే ఈనిర్మాణాలకు ఎటువంటి అనుమతి లేదు. పంచాయతీ అధికారుల...

నార్సింగి మున్సిపాలిటీలోఅరాచకం..

పైసల్ కొట్టుకో.. అక్రమనిర్మాణాలు కట్టుకో.. మున్సిపల్ లో విచ్చలివిడిగా సెల్లార్లు, కమర్షియల్ నిర్మాణాలు.. అనతికాలంలోనే రూ. 50 లక్షల పైగా వెనుకేసుకున్న టౌన్ ప్లానింగ్ అధికారిణి.. సేఫ్ జోన్ లో ఉండేందుకు ముందస్తుగా నోటీసులు జారీ.. మచ్చుకైనా కనిపించని ఫైర్ సేఫ్టీ నియమ నిబంధనలు.. వేలాది మంది సాఫ్ట్ వేర్ ఎంప్లాయీస్, పేయింగ్ గెస్టులుగా ఈ హాస్టల్స్ లోనే.. తగలబెడితే అంతే సంగతులు.....
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -