Tuesday, May 21, 2024

hyderabadnews

‘వృషభ’ టీంలో భాగస్వామిగా హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో

మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహన్ లాన్, రోషన్ మేక, శనయ కపూర్‌, జహ్రా ఖాన్‌ల‌తో పాన్ ఇండియా వైడ్‌గా చేస్తోన్న భారీ బ‌డ్జెట్ చిత్రం ‘వృషభ’. ఈ ప్రాజెక్టులోకి హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో భాగస్వామి అయ్యారు.మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో...

‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ కథనానికి స్పందన..

నేటి నుంచి గ్రామాలలో ప్రత్యేక మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేస్తాం.. కొత్తూరు ప్రభుత్వ వైద్యాధికారి హరి కిషన్‌.. కొత్తూరు : కొత్తూరు మున్సి పాలిటీతో పాటు గ్రామాల లో నేటి నుంచి ప్రత్యేక మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజలకు తగిన వైద్య సేవలు అందిస్తామని కొత్తూ రు ప్రభుత్వ వైద్యాధికారి హరి కిషన్‌ అన్నారు. ఈ...

పాము కాటుకు బాలుడు మృతి

శోకసంద్రంలో కుటుంబ సభ్యులు…నందిగామ : పాము కాటుకు బాలుడు మృతి చెందిన సంఘటన నందిగామ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఎర్రగారి జనార్దన్‌ కుమా రుడు అనిరుధ్‌ (5), ఇంటి పక్కల పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు పాము కాటువేసింది. వెంటనే బాలుడు...

అక్రమ నిర్మాణాలపై చర్యలేవి..?

చీర్యాల్‌లో యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు.. నోటిసులిచ్చి సరిపెడుతున్న అధికారులు.. ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆదాయ వనరులుగా మారిన అక్రమ నిర్మాణాలు..కీసర : చీర్యాల్‌ గ్రామపంచాయతీ పరిధిలో అక్రమ నిర్మాణాలకు జిల్లా, మండల పంచాయతీ అధికారులు సంపూర్ణ సహకారం అందజేస్తున్నారు. గ్రామంలోని సర్వే నంబర్లు 330, 331, 332, 333, 334, 335, 336 లలో కొనసాగుతున్న...

బారు షాపు అక్రమ నిర్మాణం.. ఆపే వారే లేరా…!

పాఠశాల ప్రక్కన జనావాసాల మధ్యలో.. ప్రభుత్వ అనుమంతులు లేకుండా బారు షాపు అక్రమ నిర్మాణం.. చోద్యం చూస్తున్న అధికార గణం.. జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ నోటీసులంటూ కాలయాపనతో అక్రమ నిర్మాణం సంపూర్తి..! ఆగాయిత్యం జరగకముందే జిహెచ్‌ఎంసి టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు స్పందించాలి… ఎల్బీనగర్‌ : నిబంధనలు ఎందుకు, అతిక్రమణలు ఎందుకు.. ఎంతటి వారినైనా లొంగ తీసుకుంటాం..! వక్రబుద్ధికి ధన బలం రాజకీయ...

ఆస్తికోసం అత్తని చంపిన అల్లుడు…

అమరావతి : ఆస్తి ఇవ్వలేదని కక్ష కట్టిన అల్లుడు చివరకు అత్తను దారుణంగా హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా లో చోటు చేసుకుంది. జిల్లాలోని పెదకూరపాడు మండలం తాళ్లూరులో నివాసముంటన్న అత్త షేక్‌ చాంద్‌బీని అల్లుడు మహబూబ్‌ సుభాని ఆదివారం హత్యచేసి పెదకూరపాడు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు.తనకు ఆస్తి ఇవ్వనందుకే హత్య చేసినట్లు పోలీసులకు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -