Monday, May 20, 2024

hyderabadnews

మహేశ్ బాబు పుట్టినరోజు సందర్బంగా అరుదైన బహుమతి ఇచ్చిన అభిమానులు!

నక్షత్రానికి ఆయన పేరును రిజిస్టర్ చేసిన అభిమానులుRA:12H33M29S అనే నక్షత్రానికి మహేశ్ బాబు పేరుసూపర్ స్టార్ మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు ఆయనకు అరుదైన బహుమతి ఇచ్చారు. బిరుదుకు తగ్గట్లే ఎప్పటికీ గుర్తుండిపోయేలా సూపర్‌‌ ‘స్టార్‌’‌ను చేశారు. ఒక నక్షత్రానికి ఆయన పేరును రిజిస్టర్ చేశారు. ఈ విషయాన్ని గ్లోబల్ స్టార్...

ఇంటర్‌ సిటీ ప్రయాణికుల కోసం

ఎనూక్‌ మోటార్స్‌ సరికొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్లు..హైదరాబాద్‌ : పర్యావరణహిత రవాణా సొల్యూషన్స్‌లో అగ్రగా మిగా ఉన్న ఎనూక్‌ మోటార్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పట్టణ ప్రయాణాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు రావడానికి రూపొందించిన సరికొత్త శ్రేణి ఎలక్ట్రిక్‌ స్కూటర్లను విడుదల చేసింది. ఎలక్ట్రిక్‌ స్కూటర్ల యొక్క అత్యాధునిక ఫీచర్లు స్థిరత్వం, సౌలభ్యం, శైలి, భద్రత యొక్క...

ఆదివాసుల్లో అమృత వెలుగులు నింపాలి..

ఆధునిక సామాజిక గతకాలపు ఆనవాళ్లు ఆదివాసులు. సమిష్టి జీవన పద్ధతులు, సహజీవనం, పారదర్శతకు నిలువెత్తు సాక్షులు వారు. కానీ నిత్యం అసౌకర్యాలతో బ్రతుకు పోరాటం చేస్తూ కష్టాల కారడివిలో జీవన పోరాటం చేస్తున్నారు. భారత రాష్ట్రపతి గా గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్ము గత ఏడాది బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా ఆదివాసుల...

మరీ ఇంత ఘోరమా!..

30 యార్డ్స్‌ మార్కింగ్‌ లేకుండా మ్యాచా?వెస్టిండీస్‌ పర్యటనలో కనీస సౌకర్యాల లేమిపై రోజురోజుకూ విమర్శలు ఎక్కువవుతున్నాయి. ఒకవైపు టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక ఇబ్బంది పడుతుంటే.. మరోవైపు కరీబియన్‌ బోర్డు ఈ పర్యటన కోసం కనీస ఏర్పాట్లు కూడా చేసినట్లు కనిపించడం లేదు. ఇక మూడో టీ20 మ్యాచ్‌కు ముందు జరిగిన విషయం...

‘పుష్ప 2 ద రూల్‌’ నుంచిఫహద్‌ ఫాజిల్‌ బర్తడే పోస్టర్‌ విడుదల

‘పార్టీ లేదా పుష్ప’ అంటూ ‘పుష్ప’ చిత్రంలో ఫహద్‌ ఫాజిల్‌ చెప్పిన డైలాగ్‌ ఎంతగా పాపులర్‌ అయిందో తెలిసిందే. మలయాళ నటుడే అయినా తెలుగులోనూ ఆయన మంచి గుర్తింపును అందుకున్నారు.మంగళవారం ఫహద్‌ ఫాజిల్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘పుష్ప 2 ద రూల్‌’ నుంచి కొత్త పోస్టర్‌ తో తనకు బర్త్‌ డే...

చిరంజీవి గారితో సినిమా చేయడం నా డ్రీమ్. డైరెక్టర్ మెహర్ రమేష్

మెగాస్టార్ నుంచి ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ భోళా శంకర్ లో వుంటాయి.మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్-యాక్షన్ ఎంటర్‌టైనర్ 'భోళా శంకర్‌'. స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమన్నా భాటియా, కీర్తి సురేష్, సుశాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామబ్రహ్మం సుంకర ఈ భారీ బడ్జెట్...

గృహలక్ష్మి దరఖాస్తులకు చివరితేది ఆగష్టు 10

దరఖాస్తుల కోసం ప్రత్యేకంగా కౌంటర్లు 25న లబ్ధిదారుల జాబితాగృహలక్ష్మి పథకం కింద లబ్ధిపొందాలనుకునేవారు ఈనెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. అందుకోసం కలెక్టరేట్‌, మున్సిపల్, ఎమ్మా్ర్వో కార్యాలయాల్లో స్పెషల్ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ పథకం కింద ఇళ్లులేని నిరుపేదలకు ఇల్లు కట్టుకోవటానికి ప్రభుత్వం రూ. 3 లక్షల...

బీహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారం

గత నెల 9న 13 ఏళ్ల బాలికను కారులో ఎత్తుకెళ్లిన దుండగులు శిథిలావస్థకు చేరిన భవంతిలో బంధించి 28 రోజుల పాటు అత్యాచారం బాలిక ఆరోగ్యం క్షీణించడంతో తల్లికి కిడ్నాప్ విషయం వెల్లడించిన నిందితులు తాను ఫిర్యాదు చేసినప్పుడే పోలీసులు స్పందించి ఉంటే ఇలా జరిగేది కాదని తల్లి కన్నీటిపర్యంతంబీహార్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరుగురు కామాంధులు...

SIAA అధ్య‌క్షుడు నాజ‌ర్ చేతుల మీదుగా ప్రారంభ‌మైన న‌న్బన్ ఎంట‌ర్ టైన్‌మెంట్‌

అవ‌కాశాల కోసం ఎదురు చూస్తున్న న‌టీన‌టుల కోస‌మే న‌న్బ‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ప్రారంభించాం న‌న్బ‌న్ గ్రూప్ అధినేత న‌రైన్ రామ‌స్వామి న‌న్బ‌న్ ఎంట‌ర్‌టైన్‌మెంట్, న‌న్బ‌న్ ఆర్ట్స్ క‌ల్చ‌ర్ స్ట‌డీ అండ్ ట్రెజ‌రీ సెంట‌ర్‌ను చెన్నై ట్రేడ్ సెంట‌ర్‌లో ఘ‌నంగా ప్రారంభించారు. ఈ వేడుక‌లో ప‌లువురు సెల‌బ్రిటీలు, సినీ తార‌లు పాల్గొన్నారు. న‌న్బ‌న్ గ్రూప్ ఆధ్వ‌ర్యంలో అవార్డుల వేడుక‌ను చాలా...

అల్లు అరవింద్ ప్రౌడ్లీ ప్రెజెంట్స్, నాగ చైతన్య, చందూ మొండేటి…

యదార్థ సంఘటనల ఆధారంగా, రియల్ లొకేషన్‌లలో రూపొందించే చిత్రాలకు ప్రీ-ప్రొడక్షన్ చాలా ముఖ్యం. నాగ చైతన్య 23వ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. లెజెండరీ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.అందుకోసం కొత్త విధానాన్ని...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -