Saturday, June 15, 2024

hyderabadnews

బీసీసీఐ భారీగా పన్ను చెల్లింపు

1159 కోట్లు చెల్లించినట్లు ప్రభుత్వం వెల్లడిన్యూఢిల్లీ : ప్రపంచంలోనే బీసీసీఐ అత్యంత సంపన్నమైన క్రికెట్‌ బోర్డు అన్న విషయం తెలిసిందే. అయితే ఆ బోర్డు ప్రతి ఏడాది ఎంత ఆదాయం పన్ను కడుతుందో తెలిస్తే షాక్‌ అవ్వా ల్సిందే. 202122 ఆర్థిక సంవత్సరానికి బీసీసీఐ సుమారు 1159 కోట్ల ఆదాయపన్ను కట్టినట్లు తెలుస్తోంది. రాజ్యసభలో...

రిలయన్స్‌ జువెల్స్‌ ఆభార్‌ కలెక్షన్‌ 2023ను ఆవిష్కరించింది

పత్యేకమైన చెవిదిద్దుల ఆభార్‌ కలెక్షన్‌తో 16 సంవత్సరాల కృతజ్ఞతను తెలుపుకుంటుంది తన వార్షికోత్సవానికి గుర్తుగా, రిలయన్స్‌ జువెల్స్‌ ఆగస్ట్‌ 31, 2023 వరకు బంగారు ఆభరణాల మజూరి మరియు వజ్రాల ఆభరణాల విలువపై 25% వరకు తగ్గింపును అందిస్తుంది.ఆగస్ట్‌ : ఆభరణాల పరిశ్రమలో విశ్వాసము మరియు శ్రేష్ఠతలకు పర్యాయపదంగా నిలిచిన పేరు, రిలయన్స్‌ జువెల్స్‌, తన...

డీజే టిల్లు మరో బ్లాక్ బ‌స్ట‌ర్‌ చిత్రం

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్‌.వి.సి.సి బ్యాన‌ర్‌పై సిద్ధు జొన్న‌ల‌గడ్డ హీరో బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో లాంఛ‌నంగా ప్రారంభ‌మైన కొత్త చిత్రండీజే టిల్లు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌తో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న వెర్స‌టైల్ యాక్ట‌ర్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్‌వీసీసీ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న 37వ సినిమా గురువారం లాంఛ‌నంగా ప్రారంభమైంది. బాపినీడు.బి స‌మ‌ర్ప‌ణ‌లో...

ఫిర్యాదు చేసినా.. కథనాలు రాసినా బెదిరింపులు..

కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేసినా పట్టింపులేదు.. యాధావిధిగా సాగుతున్న అక్రమ నిర్మాణాలు.. ఆక్రమణదారులకు కొమ్ముకాస్తున్న మండల అధికారులు.. మిర్యాలగూడ జిల్లా, దామరచర్ల మండలకేంద్రంలో రెచ్చిపోతున్న కబ్జాకోరులు..మిర్యాలగూడ : తహసిల్దార్‌ కార్యాలయం సాక్షిగా ప్రభుత్వ భూము లను చెర పట్టిన కబ్జాదారులు. రాత్రికి రాత్రే ఎదేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నకిలీ, ఫోర్జరీ కాగితాలతో కోర్టులను సైతం బురిడీ కొట్టించి....

శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆంక్షలు..!

పంద్రాగస్టు పురస్కరించుకొని హై అలర్ట్‌ ఈ 15 రోజులు అనుమతి నిరాకరణ 16 వరకు అమల్లో ఉంటాయని ప్రకటనహైదరాబాద్‌ : ఆగస్టు 15 పంద్రాగస్టు పురస్కరించుకొని అధికారులు శంషాబాద్‌ విమానాశ్రయంలో హై అలర్ట్‌ ప్రకటించారు. శంషాబాద్‌ విమానాశ్రయంలోని ప్రధాన రహదారిలో సీఐఎస్‌ఎఫ్‌, రక్ష, పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆగస్టు 15 వరకూ విమానాశ్రయంలోకి సందర్శకులు ఎవరికి ఎంట్రీ...

కౌన్ బనేగా సికింద్రాబాద్ కా సికిందర్‌..!

సికింద్రాబాద్‌ పార్లమెంట్ లో మరోమారు కమలం వికసిస్తుందా .! ఇప్పటివరకూ ఇక్కడ బీఆర్ఎస్‌ జెండా ఎగరనేలేదు…! గతంలో ఎంపీ సీటును కైవసం చేసుకున్న బీజేపీ.. అసెంబ్లీ స్థానాలఫై పూర్తిగా పట్టుకోల్పోయింది ..! గతంలో అసెంబ్లీ స్థానాలను గెలుచుకున్న బీఆర్ఎస్‌.. ఎంపీ సీటును మాత్రం చేజిక్కించుకోలేక పోయింది.. ! తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్న హస్తం.. ఇప్పుడు చితికిలపడిపోయి కోలుకొని పరిస్థితిలో ఉండిపోయింది .! పట్టు ఉన్న కమలం.....

ఐటి హబ్‌ అంటే వేలం బిల్డింగ్‌ కాదు.. భవిష్యత్‌కు మెట్టు

కేసీఆర్‌ కృషితో ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతం గతంలో నెర్రెలు బారిన.. నెత్తురు కారిన నేల నక్సలిజంతో, తీవ్రవాదంతో, సామాజిక అసమానతలు సమైక్య పాలనలో ఆగమైన తెలంగాణ నేల 9ఏళ్లలో ఎంత అభివృద్ది సాధించామో చూడాలి నిజామాబాద్‌ పర్యటనలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌నిజామాబాద్‌ : భూమాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు.. ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృత మవుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి...

మణిపూర్ ఘటనలను సహించబోము : అమిత్ షా

ప్రతిపక్షాల రాజకీయం ఎంతో సిగ్గుచేటని వ్యాఖ్య.. ఆరున్నరేళ్లుగా కనీసం కర్ఫ్యూ విధించలేదని వెల్లడి.. మొదటి నుండి తాము చర్చకు సిద్ధమని చెప్పాం.. హైకోర్టు తీర్పు తర్వాత ఘర్షణలు జరిగాయని స్పష్టీకరణ.. కుకీ గ్రామాల్లో పుకార్లు వ్యాపించడంతో పెల్లుబికిన ఘర్షణలు.. న్యూ ఢిల్లీ : మణిపూర్ హింసాత్మక ఘటనలు సిగ్గుచేటు అని మేం అంగీకరిస్తున్నామని, కానీ విపక్షాలు ఈ అంశంపై నీచ రాజకీయాలకు...

మద్యం మత్తులో యువతిని వేధించిన ఘటనపై గవర్నర్ స్పందన…

జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యానికి బానిసైన కూలీ బాలాజీనగర్ బస్టాండ్ వద్ద యువతిని వేధించి, అసభ్య ప్రవర్తన రోడ్డుపై పావు గంట పాటు నగ్నంగా కూర్చున్న యువతిమద్యం మత్తులో ఓ వ్యక్తి… యువతిని వివస్త్రను చేసి వేధించిన సంఘటన హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్...

నష్టాల్లో నుంచి తేరుకొని చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

149 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 62 పాయింట్లు పుంజుకున్న నిఫ్టీ రెండున్నర శాతానికి పైగా పెరిగిన జేఎస్ డబ్ల్యూ షేరు విలువదేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే నష్టాల్లోకి జారుకున్న మార్కెట్లు ట్రేడింగ్ చివర్లో మళ్లీ పుంజుకుని చివరకు లాభాల్లో ముగిశాయి. ఆర్బీఐ మానిటరీ పాలసీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -