Friday, May 10, 2024

g 20

ముగిసిన జి 20 సమావేశాలు..

స్వస్తి ఆస్తు విశ్వ శాంతి కోసం ప్రార్ధనతోసమావేశం ముగించిన ప్రధాని మోడీ.. జీ -20 చైర్మన్ బాధ్యతలు బ్రెజిల్ అధ్యక్షులులూయిజ్ ఇనాసియోకు అప్పగింత.. 140 కోట్ల భారతీయులకు ధన్యవాదాలు.. శుభాకాంక్షలు.. ఢిల్లీ డిక్లరేషన్ కు ఆమోదం తెలిపిన చైనా, రష్యా అధ్యక్షులు.. 200 గంటల పాటు నిరంతర చర్చలు.. 300 ద్వైపాక్షిక సమావేశాలు జరిగిన వైనం.. బ్రెజిల్ కు అవసరమైన సహాయం ఆడిస్తాం...

జీ20 సదస్సును ముగించుకొని బయలుదేరిన బైడెన్..

వియాత్నం కి వెళ్లిన అగ్రదేశాధినేత..న్యూ ఢిల్లీ : అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ జీ20 సదస్సును ముగించుకొని వియత్నాం బయల్దేరారు. ఆదివార ఉదయం ఆయన రాజ్‌ఘట్‌లోని మహాత్మ గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఆ తర్వాత విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి తన ఎయిర్‌ ఫోర్స్‌వన్ విమానంలో బయలుదేరి వెళ్లారు. మరో...

భారత దేశానికి ఎంతో గర్వకారణం..

జీ 20 సమావేశాలపై శశిథరూర్ వ్యాఖ్యలు.. న్యూ ఢిల్లీ : భారత్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జీ20 శిఖరాగ్ర సదస్సు రెండో రోజు కొనసాగుతుంది. అయితే ఈ సదస్సుపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కరిపించారు. ఢిల్లీ డిక్లరేషన్‌పై సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయాన్ని తీసుకురావడం వల్ల భారత్ కృషిని ఆయన కొనియాడారు. అలాగే ఇది భారత్‌కు...

అతిధి దేవోభవ..

జీ 20 అతిధులకు అదిరిపోయే విందు.. వెండి పాత్రల్లో భోజనాల వడ్డింపు.. రక రకాల భారతీయ వంటకాలతో ఆతిధ్యం.. వెండి పాత్రల తయారీలో 200 మంది కళాకారుల కృషి.. నభూతో నభవిష్యత్ గా నిలిచిపోనున్న జీ 20 ఆతిధ్యం.. న్యూ ఢిల్లీ : భారత్‌లో కనీవినీ ఎరుగని రీతిలో జీ-20 శిఖరాగ్ర సదస్సుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా...

ఒక నేల.. ఒక కుటుంబం..

వసుదైక కుటుంబం అనే థీమ్ తో సాగనున్న జీ-20 సమావేశాలు.. దౌత్యపరంగా భారత్ కు ఒక గొప్ప అవకాశం.. ఈ మీటింగ్ ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నాల్లో మోడీ.. భారత్ పర్యటనకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్న జో బైడన్.. తాను హాజరు కావడం లేదన్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. న్యూ ఢిల్లీ : ఢిల్లీలో ఈ శని, ఆదివారాల్లో జరగనున్న జీ-20...

సెప్టెంబర్‌ 9 నుంచి జీ 20 సదస్సు..ఢిల్లీలో భారీగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు..

అతిథులు బసచేసే హోటళ్ల వద్ద ప్రత్యేక రక్షణ చర్యలు.. సదస్సు కోసం సర్వాగ సుందరంగా ముస్తాబైన దేశ రాజధాని.. సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భారత సర్కార్.. న్యూ ఢిల్లీ : జీ - 20 సదస్సు సందర్భంగా ఢిల్లీ లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటి నుంచే తనిఖీలు ముమ్మరం చేస్తున్నారు. అపరిచితులను గుర్తించే పనిలో పడ్డారు....

కొచ్చిలో 3వ జీ 20 ఫ్రేమ్‌వర్క్ వర్కింగ్ గ్రూప్ సమావేశం

భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ కింద, 3వ ఫ్రేమ్‌వర్క్ వర్కింగ్ గ్రూప్ 2023 జూన్ 13-14 వరకు కేరళలోని కొచ్చిలో సమావేశమవుతోంది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ వి.అనంత్ నాగేశ్వరన్, ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ టామ్ హెమింగ్‌వే అధ్యక్షత వహించారు. ప్రస్తుత ఔచిత్యానికి సంబంధించిన...

వారణాసిలో ముగిసిన అభివృద్ధి మంత్రి సమావేశం..

సారనాథ్ ఆలయాన్ని సందర్శించిన జీ 20 ప్రతినిధులు.. వారణాసిలో జీ 20 అభివృద్ధి మంత్రుల సమావేశం విజయవంతంగా ముగిసిన తర్వాత, జీ 20 ప్రతినిధులు మంగళవారం నాడు ఉత్తరప్రదేశ్‌లోని చారిత్రక సారనాథ్‌ను సందర్శించారు. వీరి వెంట విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కూడా ఉన్నారు. విదేశీ ప్రతినిధులు తమ పర్యటనలో పురాతన శిథిలాలు, స్మారక...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -