సిక్కింలో కొనసాగుతున్న సహాయక చర్యలు..
అస్తవ్యస్తం అయిన జన జీవనం..
వరదల్లో చిక్కుకుపోయిన 3 వేలమంది పర్యాటకులు..
గ్యాంగ్ టక్: సిక్కింలో క్లౌడ్ బరస్ట్ కారణంగా సంభవించిన వరదలు జన జీవనాన్ని అస్తవ్యస్థం చేశాయి. వరదల్లో కొట్టుకుపోయి మృతి చెందిన వారి సంఖ్య తాజాగా 82 కు చేరింది. లాచెన్, లాచుంగ్ పట్టణాలలో 3 వేల మంది పర్యాటకులు...
ప్రాణ నష్టంపై అధికారిక ప్రకటన చేసిన సిక్కిం ప్రభుత్వం..
9 ఆర్మీ జవాన్లు సహా, 32 మృతదేహాల వెలికితీత..
ఆచూకీ తెలియని 100 మంది..
వరదల్లో తెలుగు నటి సరళ కుమారి ఆచూకీ గల్లంతు..
సిక్కిం: ఈనాశ్య రాష్ట్రం సిక్కింలో మెరుపు వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. తీస్తా నది వరదల్లో గల్లంతైన వారిలో 9 మంది ఆర్మీ జవాన్లు...
డిమాండ్ చేసెసిన నందికంటి శ్రీధర్..
గ్రేటర్ హైదరాబాదులో వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు పదివేల రూపాయలు సాయం అందించాలని, రోడ్ల సమస్యల పట్ల సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టిపిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి పిలుపుమేరకు గన్ పార్క్ నుండి పాదయాత్రగా బయలుదేరి, జిహెచ్ఎంసి ఆఫీస్ ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి జిల్లా...
వివరాలు అందించిన దక్షిణ మధ్య రైల్వే..
భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. హసన్‌పర్తి – కాజీపేట మార్గంలో రైల్వేట్రాక్‌పై భారీగా వర్షం నీరు నిలిచింది. దాంతో అధికారులు పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సిర్పూర్...
ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు..
భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.. కాగా నేడు, రేపు విద్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు విడుదల చేసింది.. అవసరం ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని సూచనలు చేసింది..
అధికారులు హెచ్చరిస్తున్నారు..
తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు..
కానీ స్వీయ నియంత్రణ పాటించడం ముఖ్యం..
అవసరం ఉంటే తప్ప బయటకు రాకండి..
భాగ్యనగరంలో మళ్ళీ వర్షం మొదలైంది. వర్షం కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, కేబీఆర్ పార్క్, జూబ్లీహిల్స్ రోడ్ 45, రోడ్ నంబర్ 10, పెద్దమ్మతల్లి రోడ్డు, అపోలో హాస్పిటల్ రోడ్లో వర్షం కారణంగా పెద్దఎత్తు...
భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక..
కీలక ఆదేశాలు జారీ చేసిన సీఎం కేసీఆర్..
ఎగువున భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న గోదారి..
భద్రాచలంలో అత్యవసర చర్యలు చేపట్టండి..
ఎన్.టి.ఆర్.ఎఫ్., హెలీకాఫ్టర్లను సిద్ధం చేయాలి : సీఎం..
భారీ వర్షాల కారణంగా వరద నీరు చేరుకోవడంతో గోదావరి నది వరవళ్లు తొక్కుతోంది. ఉధృతంగా ప్రవహిస్తుండటంతో గోదావరి కళకళలాడుతోంది. ఎగువున అతి భారీ వర్షాలతో...
ప్రమాద స్థాయికి చేరుతున్న జంట జలాశయాలు, ఉస్సేన్ సాగర్..
హుసేన్ సాగర్ ఎఫ్.టి.ఎల్. +513.41 మీ.ఎం.డబ్ల్యు : + 514.75 మీ.నీటి మట్టం 7.15 పీ.ఎం. ప్రస్తుతం +513.45 మీ.
జంట జలాశయాల నీటి లెవల్స్ :20-07-2023 తేదీ రాతి 08.00 గంటలకు
ఉస్మాన్ సాగర్ ఎఫ్.తీ.ఎల్. : 1790.0 ఫీట్స్ ( 3.90 టి.ఎం.సి. )ప్రస్తుతం :...
తహశీల్దార్లను ఆదేశించిన హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్..
వరదలు, వర్షాల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐఏఎస్ తహశీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్లో జిల్లా రెవెన్యూ అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు…
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...