- ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు..
భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.. కాగా నేడు, రేపు విద్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఆదేశాలు విడుదల చేసింది.. అవసరం ఉంటే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని సూచనలు చేసింది..