Wednesday, October 16, 2024
spot_img

నగరంలో వరద ప్రాంతాల బాధితులకు రూ. 10 వేలు సాయం అందించాలి..

తప్పక చదవండి
  • డిమాండ్ చేసెసిన నందికంటి శ్రీధర్..

గ్రేటర్ హైదరాబాదులో వరద ప్రభావిత ప్రాంతాల బాధితులకు పదివేల రూపాయలు సాయం అందించాలని, రోడ్ల సమస్యల పట్ల సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ టిపిసిసి అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డి పిలుపుమేరకు గన్ పార్క్ నుండి పాదయాత్రగా బయలుదేరి, జిహెచ్ఎంసి ఆఫీస్ ముందు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు నందికంటి శ్రీధర్ .

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు