Saturday, June 15, 2024

crime news

మైలార్‌దేవ్‌ప‌ల్లిలో అర్ధ‌రాత్రి దొంగ‌ల చేతిలో సెక్యూరిటీ గార్డ్ హ‌త్య‌

రంగారెడ్డి : మైలార్‌దేవ్‌ప‌ల్లిలో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దోపిడీ దొంగ‌లు బీభ‌త్సం సృష్టించారు. దొంగ‌ల‌ను అడ్డుకునేందుకు వ‌చ్చిన సెక్యూరిటీగార్డును దారుణంగా హ‌త్య చేశారు.ఆరాంఘ‌ర్ చౌర‌స్తాలోని ఓ ప‌రిశ్ర‌మ‌లో దొంగ‌త‌నం చేసేందుకు మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దొంగ‌లు వ‌చ్చారు. దొంగ‌ల‌ను గ‌మ‌నించిన సెక్యూరిటీ గార్డు ఆసిఫ్‌ వారిని అడ్డుకునేందుకు య‌త్నించాడు. కానీ దొంగ‌లు ఆసిఫ్‌పై దాడి చేసి చంపారు....

50 సార్లు తలపై సుత్తెతో బాది…

అమెరికాలో ఇండియన్ స్టూడెంట్ దారుణ హత్య భారతీయ విద్యార్థి అమెరికా కల ఆవిరైంది. ఆశ్రయం పొందిన వ్యక్తి అతడి తల, ముఖంపై సుత్తితో 50 సార్లు కొట్టి దారుణంగా హత్య చేశాడు. ఆ భారతీయుడి ప్రాణాలు పోయే వరకు దుండగుడు అక్కడే కూర్చున్నాడు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డయ్యింది. ఈ ఘటన ఒక్కసారిగా వైరల్ గా...

హైదరాబాద్‌లో అగ్ని ప్రమాదం

ఆర్టీసీ బస్సుల్లో చెలరేగిన మంటలు హైద‌రాబాద్ దిల్‌సుఖ్‌నగర్ డిపోలో ఘటన హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌ ఆర్టీసీ డిపోలో అగ్నిప్రమాదం సంభవించింది. సోమవారం తెల్లవారుజామునే ఈ సంఘటన చోటుచేసుకుంది. డిపోలో నిలిపి ఉంచిన ఓ సిటీ ఎక్స్‌ప్రెస్‌ బస్సులో ముందుగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో.. దాని పక్కనే ఉన్న మరో బస్సుకు ఈ మంటలు అంటుకున్నాయి. క్రమంగా మంటలు...

బాలికపై కత్తితో దాడి…

ప్రేమించాలంటూ బాలిక వెంటపడిన నిందితుడు ప్రేమను నిరాకరిస్తుందనే కోపంతో అఘాయిత్యం.. ఆ త‌రువాతం విద్యాన‌గ‌ర్ లో రైలు కిందపడి ఆత్మహత్య ప్రేమించాలని బాలికపై కత్తితో దాడి చేసిన బాలుడు శుక్రవారం నాడు ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైద్రాబాద్ విద్యానగర్ లో చోటు చేసుకుంది. ప్రేమించాలంటూ కొన్నాళ్లుగా పదో తరగితి బాలిక వెంటపడిన నిందితుడు అందుకు ఒప్పు...

వికారాబాద్‌ లో మహిళా దారుణ హత్య..!

పెట్రోల్‌ పోసి నిప్పంటించిన దుండగులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వికారాబాద్‌ : దారుణంగా పెట్రోల్‌ పోసి నిప్పంటించి హత్య చేసిన సంఘటన వికారాబాద్‌ జిల్లా గ్రామం పుల్‌ మద్ది శివారు పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే వికారాబాద్‌ మండలం పులుమద్ది అడవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ (30) మృతి చెందినట్లు గుర్తించిన...

మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్..!

రాంగ్ రూట్ లో వచ్చి బైక్ ను ఢీ కొట్టిన అగ్రజ్ ఇద్దరికి గాయాలు.. ఒకరి పరిస్థితి విషమం మద్యం మత్తులో యువకులు హల్‌చల్ కారు నడిపిన మాజీ మంత్రి సమీప బంధువు? హైదరాబాద్ లోని కేపీహెచ్బీలో సోమవారం తెల్లవారుజామున ఓ కారు బీభత్సం సృష్టించింది. రాంగ్ రూట్ లో వచ్చి ఓ బైక్ ను ఢీ కొట్టింది. దీంతో...

మోతె మండలం మామిళ్లగూడెం వద్ద బస్సు బోల్తా

హైదరాబాద్ నుంచి ఖమ్మం వస్తున్న బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని గుర్తింపు సూర్యాపేట జిల్లా మోతె మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే, పెను ప్రమాదం తప్పింది. టీఎస్ఆర్టీసీకి చెందిన రాజధాని ఏసీ బస్సు పల్టీలు కొడుతూ రోడ్డు కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురికి స్వల్ప గాయాలు మినహా… ఎవరికీ ఏమీ కాలేదు. ఖమ్మం డిపోకు...

హైదరాబాద్‌ చర్లపల్లిలో భారీ పేలుడు

హైదరాబాద్‌ :ఈ ఉదయం హైదరాబాద్‌ లోని చర్లపల్లిలో భారీ పేలుడు సం భవించింది. అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీలో భారీ శబ్దంతో చోటుచేసుకున్న పేలుడు ధాటికి మ్యాన్‌ హోల్‌ మూత ఎగిరిపడిరది. దాంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల ద్వారా సమా చారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పరి...

అన్నిట్లో ఎక్కువే..

రాష్ట్రంలో 8.97 శాతం పెరిగిన నేరాలు ఈ ఏడాది మొత్తం 2,13,121 కేసులు నమోదు సైబర్‌ నేరాలు 17.59 శాతం పెరిగినట్లు వెల్లడి డ్రగ్స్‌, సైబర్‌ క్రైమ్స్‌ కేసులే ఎక్కువ డ్రగ్స్‌ విషయంలో ఎంతటి వారినైనా విడిచిపెట్టం తెలంగాణ డీజీపీ రవి గుప్తా వెల్లడి రాష్ట్ర వార్షిక నేర నివేదిక విడుదల హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్ర వార్షిక నేర నివేదికను డీజీపీ రవి...

ఫ్రెండ్లీ పోలీస్.. డర్టీ బిహేవియర్

మియాపూర్ ఎస్సైపై సస్పెన్షన్ వేటు.. ఫిర్యాదు చేసిన బాధిత మహిళతోనే అసభ్య ప్రవర్తన దర్యాప్తు అనంతరం ఎస్సైని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ.. హైదరాబాద్ : రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే కుమారుడు ర్యాష్ డ్రైవింగ్ కేసులో నిందితుడిని తప్పించేందుకు పోలీసులు ప్రయత్నించారు. పంజాగుట్ట సీఐ దుర్గారావు. అతనిపై విచారణ జరిపిన పోలీసు ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -