Friday, May 17, 2024

congress party

రేవంత్‌తో జగ్గారెడ్డి భేటీ..

జూబ్లీహిల్స్‌లోని రేవంత్ రెడ్డి నివాసంలో కలిసిన జగ్గారెడ్డి దాదాపు ఇరవై నిమిషాలు ఇరువురి మధ్య చర్చ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జగ్గారెడ్డి మంగళవారం కలిశారు. సుమారు 20 నిమిషాల పాటు ఇరువురు మాట్లాడుకున్నారు. రాష్ట్ర రాజకీయాలు, తాజా పరిస్థితులపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ కోసం పని...

పార్లమెంట్‌ స్థానాలకు కోఆర్డినేటర్లు

తెలంగాణలో 17 స్థానాలకు సమన్వయకర్తలు కోఆర్డినేటర్లను ప్రకటించిన ఏఐసీసీ రేవంత్‌ రెడ్డికి మహబూబ్‌ నగర్‌, చేవెళ్ల బాధ్యతలు లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ సన్నద్ధమవుతున్నది. ఇందులో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్‌ నియోజకవర్గాలకు ఆదివారం సమన్వయకర్తలను ఏఐసీసీ నియమించింది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో తెలంగాణలో మినహా మిగితా చోట్ల సత్తా చాటలేకపోయింది. దీంతో ఈ...

ఈ-ఫార్ములా రేస్‌ రద్దు

హైదరాబాద్‌ అభిమానులకు నిరాశ రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన నిర్వాహకులు ఈ రేసింగ్‌ సీజన్‌ 10కు హైదరాబాద్‌ ఎంపిక షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 10న రేసింగ్‌ కొత్త ప్రభుత్వం స్పందించకపోవడంతో రద్దు కాంగ్రెస్‌ నిర్లక్ష్యానికి నిదర్శనమన్న కేటీఆర్‌ హైదరాబాద్‌ వేదికగా జరగాల్సిన ఫార్ములా ఈ-రేస్‌ రద్దయ్చింది. ఈ-రేస్‌ సీజన్‌10 నాలుగో రౌండ్‌ ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగనుండగా నిర్వహాకులు రద్దు చేస్తున్నట్టు శనివారం ఓ...

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన వైఎస్‌ షర్మిల…

న్యూఢిల్లీ : వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. న్యూఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. అనంతరం షర్మిల మాట్లాడుతూ.. వైఎస్సార్‌ టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం సంతోషంగా ఉందన్నారు. నేటి నుంచి కాంగ్రెస్‌లో వైటీపీ ఒక...

టార్గెట్‌ ఎంపీ ఎలక్షన్స్‌

అన్ని స్థానాల్లో గెలిచేలా వ్యూహరచన ఆరు గ్యారెంటీలు పక్కా అమలు ఇందుకోసం గ్రామ కమిటీల ఏర్పాటు లోక్‌సభ ఎన్నికల్లో వ్యూహంపై విస్తృతంగా చర్చ పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో పలు నిర్ణయాలు రేవంత్‌రెడ్డి నేతృత్వంలో గాంధీభవన్‌లో భేటీ హాజరైన పార్టీ నూతన ఇంచర్జ్‌ దీపాదాస్‌ మున్షీ నేడు ఢల్లీికి వెళ్ళనున్న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి లోక్‌సభ ఎన్నికలపై కీలక సమావేశం దిశానిర్దేశం చేయనున్న ఏఐసీసీ హైదరాబాద్‌ : తెలంగాణ కాంగ్రెస్‌...

బీఆర్ఎస్ లేకపోతే పార్లమెంట్‌లో తెలంగాణ ఉనికే లేదు

నాయకులు, కార్యకర్తలు సంయనం కోల్పోవద్దు వచ్చేది మన ప్రభుత్వమే జరిగిందేదో జరిగింది ఇప్పుడు కలిసి కట్టుగా పనిచేద్దాం విజయాన్ని సాధిద్దాం కాంగ్రెస్ మోసపూరిత హామీలపైన కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్లెట్ విడుదల కేవలం గెలవడం కోసమే అసత్యాలను ప్రచారం చేసిందన్న మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,, ఎమ్మెల్యే కేటీఆర్ నిప్పులు...

హస్తంలో విలీనం…

కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కానున్న షర్మిల పార్టీ పార్టీ అగ్రనేతలతో 4న సమావేశం కానున్న షర్మిల వారి సమక్షంలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం వైఎస్స్‌ఆర్‌టిపి సమావేశంలో నేతలకు స్పష్టత నేటి సాయంత్రం ఢిల్లీ వెల్లనున్నట్లు వెల్లడి ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం..? పార్టీ నేతలకు కూడా పదవులు వస్తాయని వ్యాఖ్య హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది....

కాళేశ్వరం అవినీతిపై కాంగ్రెస్‌ దోబూచులాట

మాజీ సీఎం కేసీఆర్‌ను రక్షించే పనిలో రేవంత్‌ రెడ్డి సీబీఐ విచారణ ఎందుకు కోరడం లేదని ప్రశ్న నిజాయితీ ఉంటే సీబీఐ విచారణకు లేఖ రాయాలి మీడియా సమావేశంలో కేంద్రమంత్రి, బీజేపీ నేత కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ప్రభుత్వ అవినీతి పట్ల అనేక సార్లు ప్రస్తావించిన నేతలు ఇప్పుడు...

ఎపిలో కాంగ్రెస్‌ కు జవజీవాలు కల్పించే యత్నం

కాంగ్రెస్‌ పార్టీలో విలీనం కానున్న షర్మిల పార్టీ పార్టీ అగ్రనేతలతో 4న సమావేశం కానున్న షర్మిల వారి సమక్షంలో ప్రకటన చేయనున్నట్లు సమాచారం వైఎస్స్‌ఆర్‌టిపి సమావేశంలో నేతలకు స్పష్టత నేటి సాయంత్రం ఢిల్లీ వెల్లనున్నట్లు వెల్లడి హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది. గత కొన్ని రోజులుగా వైఎస్‌ షర్మిల పార్టీ విలీనానికి సంబంధించి వస్తున్న...

లోక్‌సభ ఎన్నికల్లో విజయం లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు

వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న అగ్రనేతలు సొంతంగా మెజార్టీ సాధించే సీట్ల గెలుపుపై కసరత్తు నితీశ్‌కు ఇండియా కూటమి కన్వీనర్‌ పదవి అప్పగించే ఛాన్స్‌ సీట్ల పంపకాల్లో గందరగోళం లేదన్న ఎన్సీపి నేత సుప్రియా సూలె న్యూఢిల్లీ : వచ్చే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్‌ వ్యూహాత్మకంగా అడుగుల వేస్తోంది. ఓ వైపు ఇండియాకూటమిని బలోపేతం చేస్తూనే..స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -