పంజాగుట్ట స్మశాన వాటిక, వెంకటేశ్వర కాలనీలో కమిషనర్ రోనాల్డ్ రోస్ పర్యటన
పంజాగుట్ట స్మశాన వాటికలో అసంపూర్తి పనులను వెంటనే పూర్తి చేయాలని కమిషనర్ రోనాల్డ్ రోస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం కార్పొరేటర్ మన్నే కవితతో కలిసి కమిషనర్ పంజాగుట్ట స్మశాన వాటిక, వెంకటేశ్వర కాలనీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను కార్పొరేటర్...
ప్రభుత్వ భూమిలో లేని నిర్మాణాలు ఉన్నట్లు నివేదికలు
కీసర గత తహశీల్దార్, ఆర్‌ఐల చిత్ర విచిత్రాలు
నాగారం మున్సిపల్ లిమిట్స్‌లోని ప్రభుత్వ భూమిలోని నిర్మాణాల అక్రమ క్రమబద్ధీకరణకు సహకారం
సదరు ల్యాండ్ ను స్వాధీనం చేసుకోవాలని స్థానికుల డిమాండ్
ఇప్పటికీ అక్రమ నిర్మాణాలకు అనుమతులిస్తున్న నాగారం కమిషనర్
ప్రభుత్వ భూములను రక్షించాల్సిన వారే భక్షిస్తే ఇంకేముంటుంది. కంచె చేను మేస్తే ఇక...
హైదరాబాద్ : నగరంలో ప్రధాన కూడళ్లలో చేపట్టిన జంక్షన్ల అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ అన్నారు. శనివారం ఖైరతాబాద్ జోన్ సోమాజిగూడ, పంజాగుట్ట, ఎన్.ఎఫ్.సి.ఎల్ వద్ద పురోగతిలో ఉన్న జంక్షన్ల పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ…...
కోటి యాభై లక్షల ఖర్చుతో రోడ్డు నిర్మాణం.
రోడ్డుకు అడంగా శిథిలాలు వదిలేశారు..
నెల రోజులుగా నిలిచిపోయిన రాకపోకలు..
పక్షం రోజుల కిందట అత్యవసరంగా వెళుతున్నఅంబులెన్స్ సైతం వెనిక్కి వెళ్లిన వైనం
ఎమ్మెల్యే, కార్పొరేటర్, జిహెచ్ఎంసీ ఇంజినీర్ కు ఎన్నిఫిర్యాదులు చేసినా ఫలితం శూన్యం
మాన్ హోల్స్ కి కవర్లు వెయ్యడం మరిచారు..
వారం క్రితం ఓ వృద్ధుడు మాన్ హోల్ లో...
కాగితాల పైనే ఉన్నతి - సేవలతో అధోగతి..
పాలేరు నియోజకవర్గంలో ప్రభుత్వ ఆసుపత్రుల దయనీయ పరిస్థితి…
5 యేళ్లు గా కరంటు బిల్లులు కట్టకపాయే
డాక్టర్లు లేక, వైద్యం అందక ప్రయివేటును ఆశ్రయిస్తున్న ప్రజలు…పాలేరు : ఆపద వచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి పోతే సమయానికి డాక్టర్లు అందుబాటులో లేక ప్రయివేటు వైద్యాన్ని ప్రజలు ఆశ్రయిస్తున్న ఘటనలు ఓ వైపు...
జీ.హెచ్.ఎం.సీి. కమిషనర్..రోనాల్డ్ రోస్‌గడ్డిఅన్నారం : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రధాన రహదారులు, కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి… ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతా లను బుధవారం రోజున జి.హెచ్.ఎం.సి కమిషనర్ రోనాల్డ్ రోస్.. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని, గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో స్థానిక...
కాంట్రాక్టు బేసిస్ మీద పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్నారు కొందరు ఎస్.ఎఫ్.ఏ. లు.. కాగా ఈ ఎస్.ఎఫ్.ఏ. లు తమ కుటుంబీకుల పేర్లను రిజిస్టర్‌లో చూపిస్తూ వారు విధులకు హాజరు కాకుండానే జీతం డబ్బులు దొబ్బేస్తున్నారు.. తద్వారా నిజంగా అవసరమున్న వారికి పని లేకుండా పోతోంది.. ఈ విధంగా కొందరు ఉన్నతాధికారుల కనుసన్నలలోనే...
సంవత్సరాలుగా తీరని మురుగు సమస్య…!
సీజనల్ వ్యాధులతో విషజ్వరాల వ్యాప్తి…..!!జల్‌పల్లి : పురపాలక సంఘం ఒకటవ వార్డు ఉమర్ ఫారూఖ్ మస్జిద్ ఎదురుగ ఉన్న బస్తిలో అనేక చోట్ల మురికి కాలువలు సరిగా లేక ప్రధాన రహదారి తోపాటు పలు కాలనీలోని అంతర్గత రోడ్లపై మురుగు నీరు ఏరులై పారుతు కంపు కొడుతోంది. ఇలా ఉన్నప్పటికీ...
ఉత్తర్వులు జారీ చేసిన మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్..కార్మిక శాఖ కమిషనర్ గా అహ్మద్ నదీమ్ బాధ్యతలు చేపట్టారు.. మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్, సెక్రటరీ, సయ్యద్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు..
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...