- జీ.హెచ్.ఎం.సీి. కమిషనర్..రోనాల్డ్ రోస్
గడ్డిఅన్నారం : రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ప్రధాన రహదారులు, కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి… ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతా లను బుధవారం రోజున జి.హెచ్.ఎం.సి కమిషనర్ రోనాల్డ్ రోస్.. ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని, గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాలలో స్థానిక ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, జోనల్ కమిషనర్ పంకజ, జి.హెచ్. ఎం.సి. అధికారులతో కలిసి పర్యటించారు.. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పడు.. పర్యవేక్షించాలని, వాటర్ ఎక్కడ నిలిచి పోకుండా చూడాలని… స్థానిక జి.హెచ్. ఎం.సి. అధికారులకు సూచించారు..
తప్పక చదవండి
-Advertisement-