Friday, May 17, 2024

collector

ఎన్నికల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిసర ప్రాంతాలుపరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలి ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి, పోలింగ్‌ఏజెంట్లకు వాహనాల పార్కింగ్‌ స్థలం గుర్తించాలి ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎప్పటికప్పుడు మీడియాకుచేరవేసేందుకు మీడియా కేంద్రం ఏర్పాటు చేయాలి పరిగి : సాధారణ ఎన్నికల ప్రక్రియకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి...

జగనన్న అర్జీల తక్షణ పరిష్కారానికి ఆదేశం

కంచికచర్ల స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌ విజయవాడ : జగనన్నకు చెబుదాం ద్వారా స్వీకరించిన అర్జీలను తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢిల్లీ రావు తెలిపారు. జగనన్నకు చెబుదాం ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు కంచికచర్ల మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌...

సోషల్‌ మీడియా పై గట్టి నిఘా..

బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక దృష్టి.. కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌. వెంకట్రావ్‌.. సూర్యాపేట : రాష్ట్ర శాసన సభ ఎన్నికలను నేపథ్యంలో కలెక్టరేట్‌ లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్‌, మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటరింగ్‌ సెల్‌, బ్యాంకు ట్రాన్సాక్షన్స్‌ మానిటరింగ్‌ సెల్‌ లను (ఎం.సీ.ఎం.సీ)ను ఎస్పీ రాహుల్‌ హెగ్డే , అదనపు యస్‌.పి నాగేశ్వర...

మాయమవుతున్న మీది కుంట చెరువు..

కబ్జాకోరల్లో చిక్కి విలవిల లాడుతున్న వైనం.. లంచాలకు అమ్ముడుపోయిన కొందరు ప్రభుత్వ అధికారులు.. మేము సైతం అంటున్న రెవెన్యూ, ఇరిగేషన్,జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు.. దొంగ డాక్యుమెంట్స్ సృష్టించిన ప్రేమ్ కన్ స్ట్రక్షన్ నిర్మాణ సంస్థ.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన 'ఆదాబ్ హైదరాబాద్' ప్రతినిధులు.. ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు జరగకపోవడం శోచనీయం.. అవినీతికి పాల్పడ్డ సీసీపీ, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలి.. తనకు సంబంధిన...

డిజిటల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీలపై ఇంటిలిజెన్స్‌ కమిటీ డేగ కన్ను

సూర్యపేట జిల్లా కలెక్టర్‌ యస్‌. వెంకట్రావు సూర్యాపేట : బ్యాంకు లావాదేవీలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు తెలిపారు.బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా ఇంటెలిజెన్స్‌ కమిటీ సమావేశంలో ఎస్పీ రాహుల్‌ హెగ్డే బికేతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ డిజిటల్‌ బ్యాంకింగ్‌ లావాదేవీల పై ప్రత్యేకంగా...

‘ఆదాబ్ హైదరాబాద్’ కథనంపై స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం..

పూర్తి నివేదిక ఇవ్వాలని జిల్లా ఎన్నికల అధికారికి ఆదేశాలు.. తర్జన భర్జనలో జిల్లా ఉన్నతాధికారులు.. ఆగ మేఘాల మీద నివేదిక పంపిన ఉన్నతాధికారులు.. భవనంలో ఈవిఎంలా.? ఐటి హబ్బా.? అనేది చర్చించి చెప్తాం : జిల్లా కలెక్టర్. పాత కలెక్టరేట్ భవనం కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉందంటూ సమాధానం.. ఎట్టకేలకు ఆదాబ్ కథనానికి ఎన్నికల సంఘం అధికారులు స్పందించారు.. ' సూర్యాపేటలో...

జనగామ సబ్ జైల్లో గాంధీ జయంతి వేడుకలు..

జనగామ : సోమవారం నాడు, గాంధీ జయంతి సందర్భంగా జనగామ పట్టణంలో సబ్ జైల్లో గాంధీ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని మహాత్మా గాంధీ జీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య, జిల్లా లీగల్ సెల్ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి సి. విక్రమ్, అదనపు కలెక్టర్ రోహిత్...

జనగామ మున్సిపల్ సర్వసభ్య సమావేశం..

జనగామ : మున్సిపల్ చైర్ పర్సన్ పోకల జమున ఆధ్వర్యంలో అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా అడిషనల్ కలెక్టర్ సువాసిని పాల్గొన్నారు.. బిజెపి మున్సిపల్ కౌన్సిలర్ మహంకాళి హరిశ్చంద్ర గుప్త మాట్లాడుతూ.. జనగామ పట్టణంలో ప్రజలు డెంగ్యూ వైరల్ ఫీవర్ తో చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ప్రత్యేక సానిటేషన్...

వసుధారాణి సాహిత్య సేవ అభినందనీయం

రచయితను సన్మానించిన కలెక్టర్‌ విజయవాడ : తెలుగు భాషాభిద్ధికి,సాహిత్యాభివృద్ధికి ఎనలేని సేవలు అందిస్తున్న రచయిత్రి రూపెనగుంట్ల వసుధారాణి అభినందనీయురాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ప్రముఖ రచయిత్రి రూపెనగుంట్ల వసుధారాణిని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఘనంగా సత్కరించారు. ఆగస్టు 29వ తేదిన గిడుగు వెంకట రామూర్తి...

కలెక్టర్ కన్నెర్ర.

హడలిపోతున్న అక్రమార్కులు. కొంప ముంచిన నకిలీ బిల్లుల వ్యవహారం. విచారణ దిశగా కలెక్టర్ అడుగులు. ఫేక్ సర్టిఫికెట్లపై లోకాయుక్త కి, వేధింపులపై ఎస్సీ కమిషన్ కు ఫిర్యాదు.ఆదాబ్ హైదరాబాద్ కథనాలతో నకిలీలకు వణుకు.ఖమ్మం : షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ వసతి గృహాల్లో జరుగుతున్న అక్రమాలపై కలెక్టర్ కన్నెర్ర చేశారు.నిరుపేద విద్యార్థుల నోటి కాడ కూడితో కోట్లు గడిస్తున్న...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -