Friday, October 11, 2024
spot_img

cm jagan

జగన్ బెయిల్ రద్దు పిటిషన్..

జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో రఘురాజు పిటిషన్ విచారణను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి మార్చాలని విన్నపం ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా అని ప్రశ్నించిన ధర్మాసనం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. సీఎం జగన్ బెయిల్ పిటీషన్ రద్దుపై ఎంపీ రఘురామ రాజు సుప్రీకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన విషయం...

తప్పిన ప్రాణ నష్టం

విశాఖ ఫిషింగ్‌ హర్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం 60 బోట్లు పూర్తిగా దగ్ధమైనట్లు సమాచారం మత్స్యకారుల బోట్ల దగ్ధంతో జాలర్ల ఆందోళన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ ప్రమాద ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు ప్రమాద ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి ప్రమాదంపై తక్షణ విచారణకు ఆదేశం.. విశాఖపట్టణం(ఆదాబ్‌ హైదరాబాద్‌) : విశాఖ ఫిషింగ్‌ ఆర్బర్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. వేకువ...

ఏపీలో త్రాగు నీటిని అందించేందుకే వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు

24 వేల ఎకరాలకు సాగు నీటిని అందించేందుకు ఏర్పాట్లు వేల జనాభాకు తాగు నీరు అందుతుందన్న సీఎం జగన్ ఏపీలో పూర్తిగా పైప్ లైన్ ద్వారా నీరందించే తొలి ప్రాజెక్టు కన్నీళ్లు తెలిసిన వ్యక్తుల్లో తాను కూడా ఒకరినని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేర్కొన్నారు. కృష్ణమ్మ ఒడ్డునే ఉన్నప్పటికీ మాచర్లకు కృష్ణమ్మ నీళ్లు అందని పరిస్థితి...

బస్సు ప్రమాదంలో చనిపోయిన వారికి రూ. 10 లక్షల ఆర్థిక సహాయం

అమరావతి : విజయవాడ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఏపీ సర్కార్‌ ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ఆదేశించారు. అలాగే ఘటనపై విచారణ చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ బస్టాండ్‌లో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై...

జగన్ పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందన్న లోకేశ్..

రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల సైకో పాలనలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ యువనేత నారా లోకేశ్ విమర్శించారు. జగన్ రెడ్డి ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ నుంచి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు ఎంతోమంది దళితబిడ్డలు బలికాగా… తాజాగా మరో దారుణం చోటుచేసుకుందని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల అంబేద్కర్ కాలనీకి చెందిన దళిత యువకుడు...

వాననీటి సద్వినియోగంతోనే నీటి సమస్యకు చెక్‌

అధిక వర్షపాతం ఉన్న ప్రాంతం నుంచి నీటి తరలింపు ఇరిగేషన్‌ సమస్యలకు ఆమోదయోగ్య పరిష్కారం రావాలి దిగువ రాష్ట్రంగా ఉన్నప్పట్టికీ ఎపికి నీటి సమస్యలు వ్యవసాయ రంగానికి రాష్ట్రంలో తీవ్ర నీటి కొరత ఐసిఐడి అంతర్జాతీయ సదస్సులో సీఎం జగన్‌ వెల్లడి జలవనరు పరిరక్షణకు కేంద్రం ప్రత్యేక చర్యలు కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వెల్లడి విశాఖపట్టణం : సీజన్‌లో పడే ప్రతి వాన చుక్కనూ...

జగన్‌ పోతనే రాష్ట్రానికి పీడ విరగడ : నారా లోకేశ్‌

అమరావతి : సైకో జగన్‌ పోతేనే ఏపీకి పట్టిన పీడ విరగడవుతుందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ అన్నారు. శనివారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో విూడియాతో మాట్లాడుతూ ‘‘జగన్‌రెడ్డి తన అవినీతి దందాలకు అడ్డొస్తున్నారని సొంత బాబాయ్‌ని చంపితే, ఆయన సైకో ఫ్యాన్స్‌ హారన్‌ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం...

హారన్‌ కొడితే హత్యాయత్నం చేస్తారా : నారా లోకేశ్‌

అమరావతి : వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్‌ రెడ్డి తన అవినీతి దందాలకు అడ్డొస్తున్నారని సొంత బాబాయ్‌ వివేకను వేసేస్తే, ఆయన సైకో ఫ్యాన్స్‌ హారన్‌ కొట్టారని ఆర్టీసీ డ్రైవర్‌పై హత్యాయత్నం చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం ఉదయం ఆయన అమరావతిలో విూడియాతో మాట్లాడుతూ నెల్లూరు...

ప్యాలస్‌ విడిచి జనంలోకి రావాలి..

ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విజయవాడ : ముఖ్యమంత్రి జగన్‌కు విజ్ఞప్తి ప్యాలస్‌ విడిచి జనంలోకి రావాలి అంటూ ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వ్యాఖ్యలు చేశారు. శనివారం విూడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పొలాలు ఎడారులుగా మారుతున్న పరిస్థితి నెలకొందని.. ముఖ్యమంత్రి పొలం బాట పట్టాలని డిమాండ్‌ చేశారు. వర్షాభావ పరిస్థితి వలన పొలాలు ఎండిపోయి...

పోస్టుల భర్తీపై ఏపీపీఎస్సీ ముందు జాగ్రత్త!

పైసలిస్తేనే పరీక్షలు.. ఏపీ సర్కారుకు తేల్చి చెప్పిన పబ్లిక్ సర్వీస్ కమిషన్.. అమరావతి : ‘‘ముందు డబ్బు చేతిలో పెట్టండి తర్వాత ఏర్పాట్లు చేస్తాం’’- ఇదీ కొద్ది నెలల కిందట సీఎం జగన్‌ హాజరయ్యే సభ నిర్వహణకు ఈవెంట్‌ మేనేజర్లు పెట్టిన కండిషన్‌. పనిచేసిన తర్వాత డబ్బులు ఎప్పుడిస్తారోనన్న అనుమానం జగన్‌ హయాంలో బాగా పెరిగిపోయింది. అందుకే...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -