Saturday, June 10, 2023

cm jagan

ముందస్తు లేదు..

షెడ్యూల్‌ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయి ఎన్నికల ఊహాగానాలు కొట్టేసిన సీఎం జగన్‌ కేబినేట్‌ భేటీలో మంత్రులకు సిఎం క్లారిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకున్న కేబినేట్‌ అమరావతి ముందస్తు ఎన్నికలకు వెళ్లేది లేదని సీఎం జగన్‌ తేల్చిచెప్పేశారు. ఈమేరకు కేబినెట్‌ సమావేశంలో మంత్రులకు స్పష్టంగా తెలియజేశారు. ఏపీలో ముందస్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో...

కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ఆమోదం

సచివాలయంలో ఏపీ కేబినెట్ సమావేశం కీలక అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం ముందస్తు ఎన్నికలపై మరింత స్పష్టత నిచ్చిన సీఎం జగన్ షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు మరో 9 నెలల్లో ఎన్నికలు : సీఎం జగన్ విజయవాడ : ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలుపడంతోపాటు, మంత్రులకు ఎన్నికలపైనా సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ముందస్తు...

బీ.ఆర్.ఎస్. లో చేరిన పలువురు ఏపీ నాయకులు..

అమరావతి, మే 30 (ఆదాబ్ హైదరాబాద్):ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నదని బీఆర్‌ఎస్‌ ఏపీ అధ్యక్షుడు డాక్టర్‌ తోట చంద్రశేఖర్‌ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో ఏపీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు ఆయన సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన ప్రశాంత్‌ (తూర్పు విజయవాడ),...

చంద్రబాబుది అబద్దాల మేనిఫెస్టో..

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కొడాలి నానిటీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. మహానాడులో టీడీపీ రిలీజ్ చేసిన మేనిఫేస్టోలో చంద్రబాబు అన్ని అబద్ధాలే చెబుతున్నారని ధ్వజమెత్తారు. సోషల్ మీడియాలో టీడీపీ అసత్య ప్రచారాలు చేస్తోందన్నారు. బీసీల కోసం 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని...

జగన్ ఢిల్లీ టూర్ పై సస్పెన్స్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లారు.. గతంలో జగన్ ఢిల్లీకి వెళ్లినా.. ఈసారి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. నీతి ఆయోగ్ సమావేశంలో కీలక అంశాలపై ముఖ్యమంత్రి జగన్‌ ప్రస్తావించే అవకాశం ఉంది. ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, ఇటీవల విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ గురించి జగన్...
- Advertisement -spot_img

Latest News

తెలుగు టాలన్స్‌ జోరు గోల్డెన్‌ ఈగల్స్‌ యూపీపై 40-38తో ఘన విజయం

జైపూర్‌ : తెలుగు టాలన్స్‌కు ఎదురులేదు. ప్రీమియర్‌ హ్యాండ్‌బాల్ లీగ్ (పీహెచ్‌ఎల్‌) తొలి సీజన్లో తెలుగు టాలన్స్‌ వరుసగా రెండో విజయం నమోదు చేసింది. తొలి...
- Advertisement -spot_img