Sunday, April 21, 2024

cm jagan

విశాఖలో పాలన ప్రారంభించడంపై సీఎం జగన్‌ కీలక ప్రకటన ..

విశాఖలో పర్యటించిన సీఎం జగన్ ఇన్ఫోసిస్ కార్యాలయం ప్రారంభం త్వరలోనే విశాఖ వస్తానన్న సీఎం డిసెంబర్‌ నాటికి విశాఖకు రాబోతున్నట్లు తెలిపారు.. పరిపాలనా విభాగమంతా ఇక్కడికే వస్తుందని.. ఇక్కడి నుంచి పాలన కొనసాగిస్తానని తెలిపారు. విశాఖలో సీఎం జగన్‌ ఇవాళ ఐటీ హిల్స్‌ దగ్గర ఇన్ఫోసిస్‌ కార్యాలయాన్ని ప్రారంభించారు. డిసెంబర్‌ నాటికి తాను కూడా విశాఖకు రాబోతున్నానని.. డిసెంబర్‌...

పవన్ నిజాయతీపరుడు, భోళా మనిషి అని వ్యాఖ్యానించిన బండ్ల గణేష్

పవన్ కల్యాణ్ పై జగన్ తీవ్ర విమర్శలు.. బండ్ల గణేష్ భావోద్వేగ స్పందన పవన్ గురించి జగన్ అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారన్న బండ్ల గణేశ్ జనం కోసం నిస్వార్థంగా కష్టపడుతున్నారని చెప్పిన గణేశ్ జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై నిన్నటి సభలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ మండిపడ్డారు. నిన్నటి నుంచి...

ఏపీఎస్‌ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం…

విశాఖవాసులకు శుభవార్త త్వరలోనే ఎలక్ట్రిక్ బస్సులు ఏపీఎస్‌ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలో ఎలక్ట్రిక్ బస్సుల్ని నడపాలని నిర్ణయం తీసుకుంది. మొత్తం 200 బస్సుల్ని కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖవాసులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. సాగర తీర నగరంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డెక్కనున్నాయి. మూడు నెలల్లో కొత్త బస్సులు పరుగులు పెడతాయంటున్నారు...

ఏపీలో రైతులకు సీఎం జగన్ శుభవార్త..

వ్యవసాయం, పౌరసరఫరాల శాఖలపై జగన్ సమీక్ష అధికారులకు దిశా నిర్దేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి రాష్ట్రంలో పంటల సాగు, తాజా పరిస్థితులను సీఎంకు అధికారులు వివరించారు. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకూ దాదాపుగా సాధారణ వర్షపాతం నమోదైంది అన్నారు. అయినా జూన్, ఆగస్టు నెలల్లో వర్షాలు లేకపోవడంతో పంటల సాగుపై ప్రభావం పడిందన్నారు. ముందస్తు రబీ పంటలు...

అధికారాన్ని ఓ బాధ్యతగా తీసుకున్నాం .. సీఎం జగన్

ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నామని వ్యాఖ్య మూడు ప్రాంతాల ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా మూడు రాజధానుల నిర్ణయం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో 52 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పరుగులు పెడుతోందని, చరిత్రలో కనీవినీ ఎరగని అభివృద్ధిని ఈ 52 నెలల పాలనలోనే చేసి చూపించామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

ఇక వైజాగ్ కేంద్రంగా పరిపాలన..

విజయదశమి నుంచి ప్రారంభం.. కేబినేట్‌ భేటీలో మంత్రులకు ఏపీ సిఎం జగన్‌ సూచన.. నేడు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల వ్యూహంపై కూడా సాగిన చర్చ.. న్యాయస్థానాలు కాదన్నా ముందుకెళ్తున్న జగన్ వ్యూహం ఏమిటి..? అమరావతి: విజయదశమి నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన చేసేందుకు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని కేబినెట్‌ భేటీటో మంత్రులకు వివరించారు. దసరా...

చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులో మోడీ కుట్ర..

రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే… వచ్చే ఎన్నికలలో 74 - 78 సీట్లు గెలవబోతున్నాం.. ఇచ్చిన 6 గ్యారంటీలను మొదటి 100 రోజుల్లో నెరవేరుస్తాం.. పత్రికా సమావేశంలో కాంగ్రెస్‌ సిఎల్పీ నేత భట్టి విక్రమార్క.. బోనకల్‌ : ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్‌ అప్రజాస్వామికం అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు....

నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు..

తిరుమలలో పర్యటించనున్న సీఎం జగన్.. తిరుమల : నేటి నుంచి తిరుమల-తిరుపతి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్లను ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి శనివారం సమీక్షించారు. శ్రీవాహరి వాహన సేవలు, ఊరేగింపు నిర్వహించే మాడ వీధుల్లోని వివిధ గ్యాలరీల్లో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు పరిశీలించారు. గరుడ వాహన...

తెలుగువాడి సత్తా చూపెడతాం

కక్షసాధింపు తప్ప చేసేది ఏమీ లేదు : నందమూరి బాలకృష్ణ మంగళగిరి : రాజకీయ కక్షసాధింపులు తప్ప సీఎం జగన్‌ ప్రభుత్వం చేసిందేవిూ లేదని హిందూపుం ఎమ్మెల్యే, టీడీపీ నేత బాలకృష్ణ అన్నారు. చంద్రబాబును జైళ్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ స్కామ్‌ను సృష్టించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అవినీతి జరిగిందని బాబుపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని.. ప్రతిపక్ష...

రేపు ఢిల్లీ పర్యటనకు సిఎం జగన్‌

ప్రధాని మోడీ, అమిత్‌ షాలతో భేటీ వచ్చే వారమే అసెంబ్లీ సమావేశాలు అమరావతి : సిఎం జగన్‌ బుధవారం ఢిల్లీ వెళుతున్నారు. అక్కడ ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్‌ షాలను కలుస్తారు. ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో జగన్‌ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన తిరిగి వచ్చాక వచ్చే వారంలో ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. వినాయక...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -