Tuesday, April 16, 2024

chandra babu

జగన్‌ను సాగనంపుదాం రండి

అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపుదాం ప్రజాకోర్టులో వైకాపాను శిక్షిద్దాం వైకాపాకు అబ్యర్థులు కూడా దొరకడం లేదు పీలేరు సభలో చంద్రబాబు పిలుపు తిరుపతి : జగన్‌ అవినీతి అక్రమాలకతో ఎపి పూర్తిగా నష్టపోయిందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజాకోర్టులో వైకాపాను శిక్షించే సమయం దగ్గరపడిరదని తెదేపా అధినేత చంద్రబాబు...

ప్రత్యేక హోదాను మరచిన జగనన్న

ఇందుకు చంద్రబాబు కూడా బాధ్యుడే విమర్శలకు షర్మిల పదను విజయనగరం : ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తనకంటే రాష్ట్ర ప్రజలకే బాగా తెలుసునని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. రాష్టాన్రికి ప్రత్యేక హోదా ఇచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రత్యేక హోదా సాధించడంలో తెలుగుదేశం, వైకాపా పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. విజయనగరంలో...

రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన జగన్‌

ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల బాధ్యతల స్వీకరణ చంద్రబాబు , సీఎం జగన్‌పై ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ విమర్శల దాడి ఏపీ అప్పులు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయని ఆరోపణ రాజధాని లేకుండా చేసిన ఘనత వీరిద్దరికే దక్కుతుందని విమర్శ వైఎస్‌ షర్మిల అధ్యక్షతన ఏపీసీసీ మొదటి కార్యవర్గ సమావేశం అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ ఏపీ...

చంద్రబాబుకు హైకోర్టులో భారీ ఊరట

రీజినల్‌ రింగ్‌ రోడ్డు, మద్యం, ఉచిత ఇసుక కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఆదేశాలు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్‌ శ్రీనరేష్‌కు బెయిల్‌ అమరావతి : తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. బుధవారం నాడు హైకోర్టులో చంద్రబాబుపై ఉన్న మూడు కేసులపై...

సీట్లు మార్చినంత మాత్రాన గెలవలేరు

జగన్‌ సాహసాలు పార్టీని గెలిపించకపోవచ్చు చంద్రబాబు, పవన్‌ కలయిక వారికి బలమే ఎపిలో కాంగ్రెస్‌ పుంజుకునే అవకాశాలు మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వ్యాఖ్యలు రాజమండ్రి : రాజకీయాల్లో జగన్‌కు అంత అనుభవం లేదని సీట్లు మార్చే పక్రియ సరికాదని రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అన్నారు. ఏపీలో ఎమ్మెల్యేలకు ఎక్కడా అధికారం లేదు.. అధికారం అంతా...

యువగళం విజయవంతం

లోకేశ్‌ను అభినందించిన చంద్రబాబు అమరావతి : యువగళం పాదయాత్రను దిగ్విజయంగా నిర్వహించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఆ పార్టీ అధినేత చంద్రబాబు ట్విటర్‌ వేదికగా అభినందించారు. బుధవారం నిర్వహించిన యువగళం నవశకం సభను పరిశీలిస్తే ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ప్రజా సమస్యలపై చేస్తున్న పోరాటానికి మద్దతు పలికిన...

ముగింపుదశకు లోకేశ్‌ పాదయాత్ర

పోల్లపల్లిలో ముగింపు సభకు భారీ ఏర్పాట్లు భారీగా టిడిపి కార్యకర్తల సమక్షంలో బహిరంగ సభ విశాఖపట్నం : లోకేశ్‌ పాదయాత్ర ముగింపుదశకు చేరుకుంది. భారీ ఎత్తున ముగింపు సభను ఏర్పాటు చేసేందుకు టిడిపి శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. చంద్రబాబు గతంలో చేపట్టిన..వస్తున్న మీ కోసం పాదయాత్ర ముగిసిన చోటే యవగళం పాదయాత్ర కూడా ముగుస్తుంది. బుధవారం విజయనగరం...

ఫైబర్‌నెట్‌ కేసు విచారణ

జనవరి 17కు వాయిదా వేసిన సుప్రీం న్యూఢిల్లీ : ఫైబర్‌ నెట్‌ కేసు విచారణను సుప్రీం కోర్టు జనవరి 17కు వాయిదా వేసింది. ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశారు. స్కిల్‌ కేసులో 17 ఏపై తీర్పు పెండిరగ్‌లో ఉన్న నేపథ్యంలో విచారణ పలుమార్లు...

తుఫాను బాధిత రైతులను గాలికొదిలేశారు : కేశినేని నాని

విజయవాడ : మిచౌంగ్‌ తుపాను రాష్ట్ర రైతాంగాన్ని అతలాకుతలం చేసిందని టీడీపీ ఎంపీ కేశినేని నాని అన్నారు. అన్ని పంటలతో పాటు పూత విూద మామిడి కూడా దెబ్బ తిన్నదన్నారు. కొన్ని లక్షల ఎకరాల్లో పంట దెబ్బ తిని వరి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఎకరానికి 40 నుంచి 50 వేల ఎకరాలు నష్టపోయారన్నారు....

జగన్‌ అహంకారంతో విర్రవీగుతున్నాడు

కెసిఆర్‌ లాగే జగన్‌కుకూడా పరాభవం తప్పదు తెలంగాణ ఫళితాలపై పెదవి విప్పిన చంద్రబాబు తుపాన్‌ ప్రభావిత ప్రాంతంలో పర్యటన గుంటూరు : ఏపీలో జగన్‌ ప్రభుత్వం అహంకారంతో ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల ఫలితాలపై తొలిసారి స్పందించారు. అహంకారంతో ఉంటే ఏమవుతుందో తెలంగాణలో చూశామని, మరో 3 నెలల్లో ఏపీలో కూడా...
- Advertisement -

Latest News

శంభునికుంటకు ఎసరుపెట్టిన అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్..

అక్రమ నిర్మాణాన్ని ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి హెచ్చరించిన ఆదాబ్.. అనుమతులు లేకపోయినా ఉన్నట్లు కలరింగ్.. కాలరెగరేసుకుని దర్జాగా అక్రమ నిర్మాణ పనులు.. చైర్మన్ భార్య పేరుపై యథేచ్ఛగా నిర్మాణం.. అవినీతి మత్తులో...
- Advertisement -