Sunday, July 21, 2024

chandra babu

చంద్రబాబుకు భారీ ఊరట కల్పించిన ఏపీ హైకోర్టు

ఏపీ మాజీ సీఎం, చంద్రబాబుకు ఏపీ హైకోర్టు భారీ ఊరట కల్పించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి టీ మల్లికార్జున రావు తీర్పును వెల్లడించారు. ఈ నెల 28న రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే, ఈ నెల 30న ఏసీబీ కోర్టు ఎదుట హాజరుకావాలని...

స్కిల్‌ కేసులో బెయిల్ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు

సీఐడీ తరపున ఈరోజు వాదనలు వినిపించిన పొన్నవోలు బాబు ఆరోగ్య పరిస్థితి వివరాలను కోర్టుకు సమర్పించిన ఆయన లాయర్లు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ పెట్టుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈరోజు విచారణ సందర్భంగా సీఐడీ తరపున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు...

ఇంతటి అభిమానామా..నా జన్మ ధన్యమైంది

మీ అభిమానం నా జీవితంలో మర్చిపోను జైలు నుంచి విడుదలైన చంద్రబాబు 52 రోజుల తర్వాత జైలు నుంచి బయటకు 5 కండీషన్లతో కూడిన 4 వారాల బెయిల్‌ నారా లోకేశ్‌, బాలకృష్ణ, బ్రాహ్మణి, దేవాన్షుల రాక జైలు వద్దకు భారీగా చేరుకున్న టీడీపీ శ్రేణులు భావోద్వేగాలకు లోనైన పార్టీ అధినేత బాబు మద్దతుగా నిలిచిన వారందరికి కృతజ్ఞతలు జీవితంలో ఏ తప్పూ చేయలేదు.. చేయబోను అభిమానం...

ఓటమి భయంతోనే నన్ను బంధించించారు..

సంచలనం సృష్టిస్తున్న చంద్రబాబు బహిరంగ లేఖ.. ములాఖత్ సమాయంతో కుటుంబసభ్యులకుఇచ్చి పంపించిన చంద్రబాబు.. తిరిగి వస్తా ఒక్కొక్కడు అంతు చూస్తా.. మంచి ఓడినట్లు కనిపిస్తుంది సంయమనం పాటించండి : బాబు.. హైదరాబాద్: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు కేసుల్లో ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ములాఖత్‌ల విషయంలో మాత్రం ఊరట లభించింది. ఇంకా చంద్రబాబు నాయుడు రాజమండ్రి జైలులో...

చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపిన కోమటిరెడ్డి

తెలంగాణ ఏమైనా పాకిస్తానా..? హైదరాబాద్ : హైదరాబాద్ లో చంద్రబాబు అరెస్ట్ పై అందరికీ నిరసన తెలిపే హక్కు ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కాగా చంద్రబాబు వల్లే హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి జరిగిందని.. లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని ఆయన అన్నారు..కమ్మవారే కాదు అన్ని కులాల వాళ్లు బాబు కోసం...

బాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా..

17వ తేదీకి హైకోర్టు వాయిదా వేసిన హైకోర్టు ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు గురువారం విచారణ జరిపింది. స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్‌ కోరుతూ చంద్రబాబు నాయుడు తరఫున న్యాయవాదులు బెయిల్‌ దాఖలు చేయగా.. విచారణను ఈ నెల 17వ తేదీకి హైకోర్టు వాయిదా...

చంద్రబాబు, లోకేశ్ వేల కోట్లను దోచుకున్నారన్న అంబటి రాంబాబు..

ఆధారాలు ఉన్నాయి కాబట్టే చంద్రబాబును అరెస్ట్ చేశారని వ్యాఖ్య 175 స్థానాలను గెలుచుకోవాలనే లక్ష్యంతో ఉన్నామన్న మంత్రి తెలుగుదేశం పార్టీ సర్వనాశనం కావడానికి నారా లేకేశ్ ముఖ్య కారణమని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఇదంతా చంద్ర బాబుని అండగా చూసుకొని చేసారు. ఈ విషయాన్ని ఇప్పటికైనా టీడీపీ శ్రేణులు అర్థం చేసుకోవాలని సూచించారు. చంద్రబాబు,...

చంద్రబాబు అరెస్టుతో సంబంధం లేదు..

తేల్చి చెప్పిన ఏపీ సీఎం వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి.. అమరావతి : చంద్రబాబు లాంటి వ్యక్తి ప్రజల్లో ఉన్నా.. జైల్లో ఉన్నా పెద్ద తేడా ఉండబోదని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో సోమవారం జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో జగన్‌ తొలిసారిగా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు. చంద్రబాబుకు...

నిరాశలో చంద్రబాబు..

ఎక్కడా దక్కని ఊరట.. బెయిల్ కోసం చేసిన ప్రయత్నాలు వృధా.. సుప్రీం కోర్టుపైనే ఆశలు.. అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అరెస్టయి రాజమండ్రి జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు సోమవారం ఏ కోర్టులోనూ ఊరట లభించలేదు. నెల రోజులుగా జైలులోనే ఉన్న ఆయన బెయిల్‌ కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక సుప్రీంకోర్టుపైనే...

మరికొన్ని రోజులు చంద్రబాబు.. చీకటి గదిలోనే

మరోసారి రిమాండ్ పొడిగించిన న్యాయస్థానం నాయకులు, కార్యకర్తలు సహనం కోల్పోవద్దు కడిగిన ముత్యంలా బాబు బయటకు రావడం ఖాయం టీడీపీ గెలుపు కోసం అందరు శ్రమించామని విజ్ఞప్తి ఉమ్మడి రాష్ట్రాల్లో టీడీపీ గెలుపును ఎవ్వరు అడ్డుకోలేరు ధీమా వ్యక్తం చేసిన టీడీపీ జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన చంద్రబాబు మరికొన్ని రోజుల్లో...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -