Saturday, May 4, 2024

celebrations

దాదా బర్త్‌డే స్పెషల్‌..

భారత క్రికెట్‌ గతిని మార్చిన దిగ్గజ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ.. 51వ పడిలోకి అడుగుపెట్టాడు. శనివారం దాదా పుట్టినరోజు సందర్భంగా క్రీడాలోకం అతడిని శుభాకాంక్షల వెల్లువలో ముంచెత్తింది. గడ్డు పరిస్థితుల్లో జట్టు పగ్గాలు అందుకున్న గంగూలీ.. ఎన్నో అవరోధాలను దాటుకొని.. టీమిండియాను ప్రపంచ క్రికెట్‌లో బలమైన శక్తిగా రూపొందించాడు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే.....

గాంధీభవన్ లో మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆషాడ మాసం బోనాల సంబురాలు..

వేడుకల్లో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ నాయకురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్.. ఆషాడ మాసం బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో గురువారం రోజు గాంధీభవన్ లో అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు పెంచిన కూరగాయల ధరలు వెంటనే తగ్గించాలని చేపట్టిన నిరసన కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులతో...

గురువులకు అంకితం గురుపౌర్ణమి,(వ్యాస పౌర్ణమి.).

భారతదేశంలో ప్రాచీన సనాతన సంప్రదాయం ప్రకారం గురువుకి అంకితం చేసిన ముఖ్యమైన రోజును గురుపౌర్ణమి గా జరుపుకుంటారు. గురువు అంటే ఉపాధ్యాయుడు. గు, అంటే చీకటి లేదా అజ్ఞానం, ,రు, ఆ చీకటిని తొలగించే వారని అర్థం. అనగా అజ్ఞానం యొక్క చీకటిని తొలగించే వారు గురువు అని అర్థం. గురుపౌర్ణమి అనేది ఆధ్యాత్మిక...

సమాజం లో అందరికన్నా గురువు స్థానం పవిత్ర మైనది, గౌరవింపదగినది( జులై 3 సోమవారం నాడు గురుపౌర్ణమి, ఆషాఢ పూర్ణిమ, వ్యాస పూర్ణిమ సందర్భంగా…)

ప్రపంచ వ్యాప్తంగా అన్ని వృత్తులలో పవిత్రమైన , గౌరవప్రదమైన స్థానం గురువుది. గు అంటే అంధకారం రు అంటే నిరోధించడం/ నశింపజేయడం గురువు అంటే అంధకారం/ అజ్ఞానం ను రూపుమాపి విజ్ఞాన వంతులను చేయడం అని అంటారు.గురువు అంటే.. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల స్వరూపం. తరతరాల నుండి తల్లిదండ్రులు తర్వాత స్థానంలో గురువును పూజిస్తారు....

పోలీస్ సురక్షా దినోత్సవ్

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారంనాడు రాష్ట్ర పోలీసు శాఖ సురక్షా దివస్‌గా నిర్వహించింది. ఈ సందర్భంగా మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో మహిళా సురక్ష సంబరాలు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, మహిళా శిశు సంక్షేమ...
- Advertisement -

Latest News

ఉచితాలు.. ఉచితాలు

ఉచితాలను అలవాటు చేసి కష్టపడే ప్రయత్నాన్ని దూరం చేస్తున్నారు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని పొందుపరచడం కోసం ప్రజలను సోమరితనానికి అలవాటు చేస్తున్నారు. ఎవరికి కావాలి ఉచితాలు...
- Advertisement -