- వేడుకల్లో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ నాయకురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్..
ఆషాడ మాసం బోనాల పండుగ ప్రారంభం సందర్భంగా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు ఆధ్వర్యంలో గురువారం రోజు గాంధీభవన్ లో అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు పెంచిన కూరగాయల ధరలు వెంటనే తగ్గించాలని చేపట్టిన నిరసన కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధా శ్రీనివాస్ గౌడ్..