వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
స్వాగతించిన టిడిపి.. అయోమయంలో వైసిపి
అమరావతి : వైఎస్‌ఆర్‌సీపీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. టిక్కెట్లు దక్కక కొందరు రాజీనామాలకు సిద్దపడుతున్నారు. మరికొందరు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. తాజాగా క్రికెటర్ అంబటి రాయుడు షాక్ ఇచ్చారు. పార్టీలో జాయిన్ అయిన వారం రోజులకే పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి...
విశ్వసనీయతకు మారుపేరుగా వైసిపి నిలుస్తోంది
ప్రభుత్వ కార్యక్రమాల్లో పొరపాట్లకు తావీయరాదు
ప్రతిష్టాత్మకంగా పెన్షన్లు, చేయూత, అంబేడ్కర్ విగ్రహావిష్కరణ
కలెక్టర్లతో సమీక్షించిన సిఎం జగన్
అమరావతి : అర్హులకు సంక్షేమ పధకాలు అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని, విశ్వసనీయతకు మారుపేరుగా వైసిపి ఉండాలని సిఎం జగన్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం వివిధ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి,...
హామీలు నెరవేర్చడంలో జగన్ విఫలం
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
అమరావతి ; ఆంధ్రప్రదేశ్ ఉద్యమాంధ్రప్రదేశ్‌గా మారిందని ఇందుకు సమ్మెలే నిదర్శనమని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. అంగన్‌వాడీలు, మున్సిపల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో విఫలం అయ్యారని అన్నారు. పాదయాత్రలో నోటికొచ్చిన హామీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన...
అమరావతి : కేంద్ర సాహిత్య పురస్కారానికి ఎంపికైన రచయిత తల్లావజ్జల పతంజలి శాస్త్రికి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఆయన రాసిన ’రామేశ్వరం కాకులు…’ అనే కథా సంపుటానికి ఈ పురస్కారం దక్కడం ముదావహమన్నారు. రచయితగానే కాకుండా పర్యావరణవేత్తగా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని అన్నారు. కొల్లేరు సరస్సు పరిరక్షణ కోసం...
తక్షణ సాయం అందించేలా కార్యక్రమాలు
ప్రజల్లో ఎలాంటి నిరసనలు లేకుండా చూడాలి
కలెక్టర్లు బాగా పనిచేశారన్న పేరు రావాలి
జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ సమీక్ష
అమరావతి : తుపాను ప్రభావం, చేపడుతున్న సహాయచర్యలపై సీఎం జగన్ మరోమారు ఆరా తీసారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందును సహాయక చర్యలు ముమ్మరం చేయాలన్నారు. ఇప్పటికే చేపట్టిన సహాయక చర్యలపై అధికారులు...
అమరావతి : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో టీపీసీ ఛీప్ రేవంత్ రెడ్డిని అభినందిస్తూ రాష్ట్రంలో ఫ్లెక్సీలు వెలిశాయి. బెజవాడ బెంజ్ సెంటర్‌లో రేవంత్‌కు శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీలు ఏర్పాటయ్యాయి. ఇటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నివాసం సవిూపంలో కూడా రేవంత్‌ను అభినందిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి....
నాదెండ్ల మనోహర్
అమరావతి : మాజీ సీఎం కొణిజేటి రోశయ్య రెండో వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్ర పాలనలో చెరిగిపోలేని ముద్ర వేసిన వ్యక్తి రోశయ్య అని అన్నారు. హుందాతనం నిండిన రాజకీయాలు సాగించారన్నారు....
అమరావతి : 2024లో తెలుగుదేశం - జనసేన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శనివారం జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ పెట్టానని తెలిపారు. తాను పార్టీని నడుపలేనని...
అమరావతి : రాష్ట్రంలో ఇసుక అక్రమాలు, కాంట్రాక్ట్ ముగిసిన తవ్వకాలపై హైకోర్ట్‌లో పిల్ దాఖలైంది. వేల కోట్లు రూపాయలు దుర్వినియోగంపై ఆధారాలుతో సహా పిటిషనర్ పిల్‌లో చేర్చారు. దండ నాగేంద్ర అనే వ్యక్తి తరపున హైకోర్ట్ న్యాయవాది వీవీ లక్ష్మీనారాయణ పిటీషన్ వేశారు. ఈ యేడాది మే 2న కాంట్రాక్ట్ ముగిసినప్పటికీ కొనసాగించడంపై తీవ్ర...
చుక్కనీరు కూడా ఎక్కువగా తీసుకున్నది లేదు
మేం తీసుకున్న చర్య చట్టబద్దమైనదే
నీటి పంచాయితీలకు చంద్రబాబు అసమర్థతే కారణం
సాగర్ ఉద్రిక్తతలపై జలవనరుల మంత్రి అంబటి రాంబాబు
అమరావతి : నాగార్జునసాగర్ వద్ద గురువారం మేం చేసిన చర్య న్యాయమైనదని, ధర్మమైనది, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సమర్థించుకున్నారు. ఇందులో తామేవిూ తప్పు చేయలేదన్నారు....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...