Sunday, May 19, 2024

మెడ వంపులతో సెగలు పుట్టిస్తోన్న ప్రగ్యా..!

తప్పక చదవండి

ఆ డ్రెస్‌ కంటే, ఆమె మెడ వంపులతోనే ఎక్కువగా మెస్మరైజ్‌ చేసిందని చెప్పాలి. ఆ గ్రీన్‌ కలర్‌ డ్రెస్‌ లో ఆమె పాలుగారే అందం మరింత మెరిసిపోతూ కనపడిరది.టాలీవుడ్‌ హాట్‌ బ్యూటీల్లో ప్రగ్యా జైశ్వాల్‌ ఒకరు. చూడగానే ఆకట్టుకునేలా అందం ఆమెది. వరుణ్‌ తేజ్‌ కంచె సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యింది. అందులో పద్దతిగా చీరల్లో మెరిసింది. ఆ సినిమాలో ఆమె అందాన్ని చూడటానికి రెండు కళ్లు సరిపోవనే చెప్పాలి. ఇక అందులో ఆమె అందానికి, నటనకు అందరూ ఫిదా అయిపోయారు. ఆ తర్వాత నుంచి తనలోని గ్లామర్‌ యాంగిల్‌ ని బయటకు తీయడం మొదలుపెట్టింది. కానీ, హిట్లు మాత్రం పటలేదు. అవకాశాలు అయితే వచ్చాయి కానీ, మంచి స్టార్‌ హీరోయిన్‌ గా మాత్రం గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.ఇక, ప్రగ్యాజైశ్వాల్‌ కెరీర్‌ ముగిసినట్లే అనుకుంటున్న సమయంలో ఆమెకు బాలయ్య అఖండ మూవీతో మంచి కమ్‌ బ్యాక్‌ పడిరది. ఆ సినిమాతో ప్రగ్యా ఎంత బాగా నటించింది అనుకున్నారు. సీనియర్‌ హీరోలకు మంచి ఆప్షన్‌ అని సంతోషించారు. కానీ ఎందుకో మళ్లీ అవకాశాల విషయంలో ప్రగ్యా వెనక్కి పడిపోయింది. దర్శక నిర్మాతలు పిలిచి అవకాశాలు ఇవ్వకపోతేనేం, సోషల్‌ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్‌ చేస్తూ మెస్మరైజ్‌ చేస్తూ ఉంటుంది. నిజానికి ఎక్స్‌ పోజింగ్‌ విషయంలో ఈ బ్యూటీ ఎలాంటి కంచెలు పెట్టుకోదు. బోల్డ్‌ షో చేయడంలో ఏమాత్రం వెనక్కి తగ్గదు. తాజాగా మరోసారి సోషల్‌ మీడియాలో రెచ్చి పోయింది. గ్రీన్‌ కలర్‌ డ్రెస్‌ లో కనిపిం చింది. ఆ డ్రెస్‌ కంటే, ఆమె మెడ వంపులతోనే ఎక్కువగా మెస్మరైజ్‌ చేసిం దని చెప్పాలి. ఆ గ్రీన్‌ కలర్‌ డ్రెస్‌ లో ఆమె పాలుగారే అందం మరింత మెరిసిపోతూ కన పడిరది. ఈ వర్షాకాలం లోనూ అందరికీ చెమటలు పట్టేం చేలా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. తన ఎద అందాలు కనిపించీ, కనిపించన ట్లుగా చూపిస్తూ కవ్విస్తోంది. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌ గా మారాయి. వారెవ్వా ప్రగ్యా అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. మరి, ఈ ఫోటోలు చూసిన తర్వాత అయినా, ప్రగ్యాకి ఆఫర్లు ఇస్తారేమో చూడాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు