Monday, May 20, 2024

మారుతున్న దేశరాజకీయాలు

తప్పక చదవండి
  • సాక్షాత్తూ శ్రీరామచంద్ర స్వామికి రక్షణగా నిలిచిన హనుమంతుడి భూమికి
    రక్షణ కరువు.. ˜ దాదాపు 30 ఎకరాల విలువైన భూమికి ఎసరు
  • మంత్రి సబితా ప్రాతినిత్యం వహిస్తున్న మహేశ్వరంలో ఖబ్జా భాగోతం
  • మంత్రి అనుచరులే కబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న రాష్ట్రీయ వానర సేన
  • ఫిర్యాదులు చేసినా పట్టించుకోని దేవాదాయ శాఖ..
  • పరిస్థితులు ఇలాగే ఉంటే దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్న రాష్ట్రీయ వానర సేన
    హైదరాబాద్‌ : దైవం మానుష రూపేణా.. అంటారు.. ధర్మం నశించినప్పుడు దేవుడు మానవ రూపంలో జన్మించి సమాజంలో నెలకొన్న అధర్మాన్ని పాతరేసి ధర్మ స్థాపన చేస్తాడు అన్నది నానుడి.. నిజంగానే అలాంటి మహానుభావులను కూడా మనం చూశాం.. కానీ అధర్మానికి ఆయుస్సు ఎక్కువ అంటుంటారు.. అది నిజమే అనిపిస్తోంది ప్రస్తుత కాలంలో చోటుచేసుకుంటున్న అనేకానేక సంఘటనలు.. సమ సమాజంలో ప్రతి అణువు పాపాల మయమైపోతోంది.. పేరొందిన పుణ్యక్షేత్రాలు సైతం అపవిత్ర కార్యకలాపాలకు నెలవై పోతున్నాయి.. ఇది దేనికి సంకేతం..? కలియుగాంతం అని కొందరు
    మన విజ్ఞప్తి మీడియాతో మాట్లాడుతూమేరకు సీడబ్ల్యూసీ సమావేశాలను హైదరాబాద్‌లో నిర్వహిస్తున్నందుకు అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. మనమంతా 16, 17, 18 ఈ మూడురోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపిచ్చారు. బుధవారం సాయంత్రం కేసీ వేణుగోపాల్‌ వచ్చి ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తారన్నారు. 17వ తేదీ సాయంత్రం పరేడ్‌ గ్రౌండ్లో 10 లక్షల మందితో గొప్ప బహిరంగ సభ నిర్వహిద్దామన్నారు. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు జరిగే సభలో సోనియా గాంధీ 5 గ్యారంటీలను ప్రకటిస్తారని తెలిపారు. ఈ సభ ద్వారా కాంగ్రెస్‌ దేశానికి గొప్ప సందేశాన్ని ఇవ్వనుందని, పరేడ్‌ గ్రౌండ్‌లో సభకు అనుమతి కోసం సెప్టెంబర్‌ 2న డిఫెన్స్‌ వారికి లేఖ ఇచ్చామని రేవంత్‌ రెడ్డి చెప్పారు. కానీ పరేడ్‌ గ్రౌండ్‌ ఇవ్వకుండా బీఆర్‌ఎస్‌, బీజేపీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. పరేడ్‌ గ్రౌండ్‌లో సభ పెడతామంటూ కిషన్‌ రెడ్డి చెప్పడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో తీర్మానం చేసి ఈ కుట్రను తిప్పికొట్టాలన్నారు. ప్రభత్వమే కుట్రదారుగా మారడం దారుణమన్నారు. ఎస్పీజీ భద్రత ఉన్న నేతలు వచ్చినప్పుడు విజ్ఞతతో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. రెండవ అప్షన్‌గా ఎల్బీ స్టేడియంను అనుమతి కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు. అయినా బీఆర్‌ఎస్‌, బీజేపీ కుట్ర చేసి అనుమతి ఇవ్వకున్నా.. కార్యక్రమం వాయిదా వేసేది లేదని, ఔటర్‌ బయట కూడా సభను ఏర్పాటు చేసుకోవడానికి కార్యాచరణ తీసుకోవాలన్నారు. 17న సోనియా గాంధీ ఇచ్చే 5 గ్యారంటీలను 18వ తేదీ నుంచి ప్రజలకు వివరించే కార్యక్రమం తీసుకుంటున్నా మన్నారు. 119 నియోజకవర్గాల్లో 119 మంది కీలక నేతలు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తారని రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌పై బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య రాజకీయం నడుస్తోంది. సభ కోసం ఈ రెండు పార్టీలు పర్మిషన్‌ కోరాయి. ప్రస్తుతానికి ఏ పార్టీకి ఈ గ్రౌండ్‌ కేటాయింలేదు. కానీ రెండు పార్టీల మధ్య డైలాగ్‌ వార్‌ నడుస్తోంది. తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి స్పందించారు. గాంధీ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పరేడ్‌ గ్రౌండ్‌ను ముందుగా కాంగ్రెస్‌ పార్టీ అడిగిందని తెలిపారు. పరేడ్‌ గ్రౌండ్‌ ఒక్కటే వుందా? హైదరాబాద్‌లో ఇంకా గ్రౌండ్‌లు ఉన్నాయని బీజేపీకి సూచించారు. సీడబ్ల్యూసీ సమావేశం, సభ ఏర్పాట్లను పార్టీ నేతలు పరిశీలిస్తున్నారని జీవన్‌రెడ్డి పేర్కొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు