Monday, May 6, 2024

యాక్షన్ రొమాన్స్ అద్భుతంగా పండించిన చార్మింగ్ హీరో సన్నీ కునాల్..

తప్పక చదవండి

  • ముఖ్యంగా ఈ సినిమాలో నటించిన హీరో సన్నీ కునాల్ కు
    ప్రేక్షకులు నీరాజనం పట్టారు.
  • మొదటి సినిమాతోనే… అద్భుతమైన నటనతో, రోమాంచితమైన ఫైట్స్ తో, ఆకట్టుకునే అందంతో, ఆరడుగులతో, సిక్స్ ప్యాక్ తో..
  • యంగ్ హీరో సన్నీ కునాల్ ప్రేక్షకుల జేజేలు అందుకున్నాడు.

హైదరాబాద్ : ఈ సందర్భంగా సన్నీ కునాల్ అభిమానులు ప్రదర్శన అనంతరం అతనిని ఘనంగా సన్మానించి టపాసులు పేల్చి సందడి చేశారు. ” సినీ కళామతల్లి ఒడికి చేరిన టాలెంటెడ్ యంగ్ హీరో సన్నీ కునాల్ కు మంచి ఫ్యూచర్ ఉంది. అతనితో నవంబర్ లో ఒక సినిమా ప్లాన్ చేశాను. ఒక షెడ్యూలు అరకులో, మరొక షెడ్యూలు హైదరాబాదులో షూటింగ్ చేస్తాను.” అని దర్శకుడు సంఘ కుమార్ ప్రకటించాడు.
” ఆదరించి అభిమానిస్తున్న ప్రేక్షకులకు రుణపడి ఉంటాను. సినీ చరిత్రలో నాదైన ఒక పేజీ కోసం ఇష్టంగా కష్టపడతాను.
నిర్మాతల హీరోగానే ప్రయాణం కొనసాగిస్తాను ” అని హీరో సన్నీ కునాల్ అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు