Saturday, July 27, 2024

ఆజ్ కి బాత్..

తప్పక చదవండి

అడవికోసం పోరాటం చేసేవాడు కాదు
జనసైనికుడు..
భాషకు పోరాడే విద్యార్థి కాదు
జనసైనికుడు..
నీళ్లకోసం పోరాడే దాహం కాదు
జనసైనికుడు..
రోడ్లకోసం పోరాడే రహదారి కాదు
జనసైనికుడు..
ధర్మం కోసం పోరాడే న్యాయవాది కాదు
జనసైనికుడు..
భూమి కోసం పోరాడే గిరిజనుడు కాదు
జనసైనికుడు..
అందరికోసం పోరాటం చేసేవాడే
జన సైనికుడు..

  • జనసేనాని పవన్ కళ్యాణ్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు